Month: May 2024

లైబ్రేరియన్ భీమారావు సేవలు అభినందనీయం

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.రాజశేఖర్ ఘనంగా లైబ్రేరియన్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమం వేద న్యూస్, జమ్మికుంట: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంటలో శుక్రవారం లైబ్రేరియన్ భీమ్ రావు పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది.…

విజన్ ఉన్న నాయకుడు శ్రీధర్ బాబు

ఘనంగా మంత్రి దుద్దిళ్ల జన్మదిన వేడుకలు నాగరాజు ఆధ్వర్యంలో రక్తదానం, అనాథ ఆశ్రమంలో ఫ్రూట్స్ పంపిణీ వేద న్యూస్, జమ్మికుంట: ఎన్ఎస్ యూఐ కరీంనగర్ జిల్లా మాజీ కో-ఆర్డినేటర్ పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ…

జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

టీ డబ్ల్యూ జే ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కే తిరుపతిరెడ్డి వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజరాబాద్ డివిజన్ కమిటీ అధ్యక్షులు సౌడమల్ల యోహాన్ అధ్యక్షతన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.…

తీన్మార్ మల్లన్న భారీ గెలుపు ఖాయం:లింగారావు దంపతులు

వేద న్యూస్,మొగుళ్లపల్లి : వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు దంపతులు సోమవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలినేని లింగారావు కాంగ్రెస్ పార్టీలో వివిధ…

ఘనంగా మాతా రమాబాయి అంబేద్కర్ వర్ధంతి

వేద న్యూస్, మొగుళ్ళపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు మంగళపల్లి శ్రీనివాస్ అద్యక్షతన భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ సతీమణి రమాభాయి అంబేద్కర్ 89వ వర్ధంతి…

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కి సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్ కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ పరిశీలించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ…

ప్రమాదకరంగా స్పీడ్ బ్రేకర్..!

వేద న్యూస్, కమలాపూర్ : = స్పీడ్ బ్రేకర్ బోర్డు ఉన్నప్పటికీ గమనించని వాహనదారులు = నిత్యం పదుల సంఖ్యలో వరుస ప్రమాదాలు = ఆర్ అండ్ బి అధికారులు పరిష్కారం చూపాలని వాహనదారుల విజ్ఞప్తి.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల…

ఓటు హక్కు వినియోగించుకున్న గుడి నవీన్ రావు

వేద న్యూస్, మరిపెడ: వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడి నవీన్ రావు. సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా…

ప్రణవ్‌పై ఆరోపణలు నిరాధారం

మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎమ్మెల్యే కౌశిక్ ప్రేరేపణతోనే పార్టీకి వ్యతిరేకంగా కొందరు వ్యాఖ్యలు టీపీసీసీ సభ్యుడు పత్తి కిష్ణారెడ్డి విమర్శ వేద న్యూస్, జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ పై కొందరు నాయకులు…

బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని ఆశీర్వదించండి

టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవ రెడ్డి వేద న్యూస్, ఓరుగల్లు: పట్టభద్రులంతా ఐక్యంగా ఉండి, మన వరంగల్ ముద్దుబిడ్డ ,ఉన్నత విద్యావంతుడు, మేధావి, సేవా తత్వరుడు అయినా ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో…