బండికి మద్దతుగా అన్నామలై ప్రచారం
యువతతో బీజేపీ తమిళనాడు స్టేట్ చీఫ్ ముచ్చట వేద న్యూస్, జమ్మికుంట : బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై సోమవారం జమ్మికుంట పట్టణానికి రానున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బీజేపీ కరీంనగర్…