Month: June 2024

గుండె రక్షణకు ఈ జాగ్రత్తలు పాటించండి

‘సంజీవని’ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ఊడుగుల సురేశ్ వేద న్యూస్, జమ్మికుంట: ఇటీవల కాలంలో గుండెపోటు బారిన పడి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది అకాలమృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గుండెను రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి…

పూర్తైన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలి: మాజీ ఎమ్మెల్యే సతీశ్

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ వేద న్యూస్, హుస్నాబాద్ : హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఎంపిటిసి, జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం జూలై 4 తో ముగుస్తున్నందున ఇప్పటివరకు పూర్తయిన పనులను ప్రారంభించాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే…

జీవితాన్ని దహించేది డ్రగ్

జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా విద్యార్థుల చేత ప్రమాణం వేద న్యూస్, జమ్మికుంట: మత్తు పదార్థాల వ్యసనం(డ్రగ్) మనిషిని పూర్తిగా దహిస్తుందని జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి అన్నారు.డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు…

రూ.వెయ్యి కోట్ల ముచ్చటేమైంది?

హుజూరాబాద్ ఎమ్మెల్యేకు జెడ్పీటీసీ శ్రీరామ్ ప్రశ్న వేద న్యూస్, జమ్మికుంట: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలేసి బూడిద పంచాయితీ ముందు పెట్టుకొని పబ్బం గడుపుతున్నారని జమ్మికుంట జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్ విమర్శించారు. జమ్మికుంటలోని తన…

 కరీంనగర్ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి తరలిన జర్నలిస్టులు 

వేద న్యూస్, కరీంనగర్: కరీంనగర్ జిల్లాకేంద్రంలోని భగత్ నగర్ లో టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కరీంనగర్ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. శనివారం జరిగిన ప్రెస్ క్లబ్ ఓపెనింగ్ కు కరీంనగర్…

ఘనంగా సామాజికవేత్త సబ్బని వెంకట్ బర్త్ డే సెలబ్రేషన్స్

సామాజిక స్పృహ కలిగిన యువనేతకు శుభాకాంక్షల వెల్లువ వేద న్యూస్, హుజూరాబాద్: ప్రముఖ సామాజికవేత్త, హెచ్‌సీఎల్ సీనియర్ డైరెక్టర్ సబ్బని వెంకట్ జన్మదినం సందర్భంగా శుక్రవారం ఆయన అనుచరులు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. హుజూరాబాద్ మండల పరిధిలోని సిర్సపల్లి…

బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఈటల?

మరోసారి కరీంనగర్ జిల్లాకే కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి!? దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు సెగ్మెంట్‌ ఎంపీగా గెలిచిన రాజేందర్ సిట్టింగ్ ఎంపీ..సీఎం రేవంత్‌రెడ్డి లోక్‌సభ స్థానంలో సత్తా చాటిన నేత ఈటలను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తే స్వాగతిస్తానన్న ప్రస్తుత ప్రెసిడెంట్…

చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య

వేద న్యూస్, డెస్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం సతీమణి రూపా దేవి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ అల్వాల్ లోని పంచశిల కాలనిలోని ఇంట్లో గురువారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు…

జూన్ 22న కరీంనగర్ ప్రెస్‌ క్లబ్ ప్రారంభం

వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లాకేంద్రంలో శనివారం నూతనంగా కరీంనగర్ ప్రెస్ క్లబ్ ప్రారంభించనున్నట్టు టీడబ్ల్యూజేఎఫ్ హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు యోహాన్, కార్యదర్శి రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు వారు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రెస్ క్లబ్ ఓపెనింగ్‌కు…

వామ్మో భయానిక దృశ్యం.. ఒకే ఇంట్లో 32 నాగుపాము పిల్లలు

వేద న్యూస్, కొత్తగూడెం: పాము పేరు చెపితేనే సహజంగా అందరికీ భయం వేస్తోంది. అందులో నాగు పాము అంటే అందరికీ ముచ్చెమటలు పడతాయి. అలాంటిది ఓ ఇంట్లో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 32 నాగు పాము పిల్లలు…