Month: July 2024

సేవా మార్గంలో ప్రశాంత్

నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలనే ఆలోచన యువకుడిని అభినందిస్తు్న్న పలువురు వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: ‘సేవే మార్గం’గా పయనిస్తూ..నలుగురికి ఉపయోగపడే పనులు చేయడానికి అడుగులు వేస్తున్న యువకుడిని వలువురు అభినందిస్తున్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆలోచించకుండా తన ఊరికి…

నాయకత్వానికి సరికొత్త నిర్వచనం ‘సబ్బని’

మౌలిక అవసరాలు, ఉపాధి కల్పనకు తన వంతు కృషి సామాజికవేత్త వెంకట్ ఇంటికి జనం బాట హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి రాక వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో నాయకత్వానికి సరికొత్త నిర్వచనాన్ని ఇస్తున్నారు…

జమ్మికుంట ఏఎంసీ పీఠంపై టీజేఎస్ నజర్

చైర్ పర్సన్ పదవి ఆశిస్తున్న టీజేఎస్ రాష్ట్ర నాయకురాలు స్రవంతి కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా చైర్మన్ గిరి కోసం ప్రయత్నాలు వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొంది. చైర్మన్ గిరి…

సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం

జమ్మికుంట ఎస్సై టీ వివేక్ వేద న్యూస్, జమ్మికుంట: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జమ్మికుంట పట్టణ ఎస్సై టీ వివేక్ అన్నారు. బుధవారం పట్టణంలోని అన్నపూర్ణ థియేటర్ ఎదురుగా సైబర్ నేరాలతో పాటు పలు అంశాలపై యువతకు పలు…

బీసీ కుల గణన తర్వాతనే ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ వేద న్యూస్, ఆసిఫాబాద్: ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా బీసీలకు సరైన న్యాయం చేయడం బీసీ యువజన సంఘం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు.…

జమ్మికుంట ఏఎంసీ చైర్మన్ రేసులో ‘సుంకరి’

కలిసిరానున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఆశావహుల్లో ముందు వరుసలో సుంకరి ఉమామహేశ్వరి రమేష్ జమ్మికుంట మార్కెట్ యార్డు పాలకవర్గ చైర్మన్‌కు తీవ్రపోటీ హస్తం పార్టీ బలోపేతానికి విశేష కృషి చేసిన నేతగా రమేశ్‌కు పేరు హుజూరాబాద్…

దారి బాగు చేసిన యువకుడు

సొంత ఖర్చుతో మొరం పోయించిన ప్రశాంత్ యువకుడికి గ్రామస్తులతో పాటు పలువురి అభినందన వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: వీణవంక మండలంలోని లస్మక్కపల్లి ప్రధాన రహదారిపై గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్డు బురదమయంగా మారింది. దీంతో అటుగా…

‘సబ్బని’ ఇంటికి జనం బాట

సమస్యలు పరిష్కరించాలని వెంకట్‌కు దరఖాస్తులు ‘నేనున్నాను’ అని భరోసా కల్పించిన సామాజికవేత్త ఉద్యోగ కల్పనతో పాటు ఆరోగ్యం విషయమై సాయం వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: ఆయన ప్రజాప్రతినిధి కాదు. కానీ, ఆయన వచ్చారని తెలుసుకుని జనం తండోపతండాలుగా తరలివచ్చారు. హుజూరాబాద్…

ఎంహెచ్‌డీ ‘చలో ఢిల్లీ’ పోస్టర్ ఆవిష్కరణ

వేద న్యూస్, జమ్మికుంట: మున్సిపల్ పరిధిలోని స్థానిక పాత మార్కెట్ లో ఎం.హెచ్.డి హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి దొడ్డే రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఒకటి,…

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా ఛాన్స్ ఇవ్వండి

వేద న్యూస్, ఇల్లందకుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా తనకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ఇల్లందకుంట మండల అధ్యక్షుడు ఇంగిలె రామారావు కోరారు. ఈ మేరకు ఆయన శనివారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి…