Month: July 2024

నూతన విద్యా విధానం 2020 పై అవగాహన కార్యక్రమం

వేద న్యూస్, జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంట ఫ్యాకల్టీ ఫోరం నిర్వహణలో భాగంగా శుక్రవారం ” క్రిటికల్ అనాలసిస్ ఆఫ్ ఎన్ ఈపీ 2020 ది నీడ్ ఫర్ డికోడింగ్” అనే అంశంపై రసాయన శాస్త్ర అధ్యాపకులు ఎడమ శ్రీనివాస్…

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం

సంజీవని మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు జ్వరమును నిర్లక్ష్యం చేయొద్దు జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల సురేశ్ ఆస్తమా పేషెంట్స్ బీ కేర్ ఫుల్ చాతి వైద్య నిపుణులు డాక్టర్ కిశోర్ కుమార్ వేద న్యూస్, జమ్మికుంట: ప్రస్తుత వానాకాలంలో వచ్చే సీజనల్…

బీసీ హాస్టల్‌కు పక్కా భవనం నిర్మించాలి

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ వేద న్యూస్, ఆసిఫాబాద్: బీసీ హాస్టల్ కు పక్క భవనం నిర్మించాలని బీసీ యువజన సంఘం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు . జిల్లా…

ఆదర్శ గురువు ‘ఈశ్వరయ్య’

జీవిత పాఠాలూ బోధించే టీచర్ కవిగా, గాయకుడిగా, బోధకుడిగా బహుముఖ పాత్రలు జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తెలుగు అధ్యాపకుడిగా రేణ సేవలు ప్రత్యేకం వేద న్యూస్, జమ్మికుంట: అధ్యాపకుడిగా తన వృత్తి ధర్మాన్ని చిత్తశుద్ధి, అంకితభావంతో నిర్వర్తిస్తున్న ఆదర్శ గురువు…

ఒగ్లాపూర్‌కు దామెర పంచాయతీ సెక్రెటరీ నరేశ్ బదిలీ

వేద న్యూస్, హన్మకొండ: సాధారణ బదిలీల్లో భాగంగా దామెర మండలకేంద్రం, జీపీ పంచాయతీ సెక్రెటరీగా ఉన్న ఇంజపెల్లి నరేశ్..దామెర మండల పరిధిలోని ఒగ్లాపూర్‌కు బదిలీ అయ్యారు. ఈ మేరకు హన్మకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒగ్లాపూర్…

వచ్చే నెల 6 నుంచి ‘వీరభద్ర నక్షత్ర దీక్ష’ మాలధారణ

వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానంలో వచ్చే నెల 6వ తేదీ(మంగళవారం) నుంచి సెప్టెంబర్ 2 (సోమవారం) వరకు వీరభద్ర నక్షత్ర దీక్ష మాలాధారణ భక్తులు చేయవచ్చని ఆలయ అర్చకుడు రాంబాబు సోమవారం…

జమ్మికుంట పూర్వనామం, చరిత్ర మీకు తెలుసా?

పాత పేరు ‘దమ్మెకుంటె’ 1932లో రైల్వే స్టేషన్‌లో గాంధీజీ ప్రసంగించిన సందర్భం వాణిజ్యకేంద్రంగా వర్ధిల్లుతున్న పట్టణం చుట్టూ ఉన్న గ్రామాలకు కేంద్రబిందువు వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట పట్టణం ప్రముఖ వ్యాపార కేంద్రంగా వర్ధిల్లుతోంది.…

విద్యావనం.. 59 ఏండ్ల జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ‌

‘ఆదర్శ’ ప్రైవేటు యాజమాన్యం నుంచి ప్రభుత్వ కాలేజీగా.. విద్యార్థి ఉద్యమాలు, పోరాటాలకు నెలవు ఎందరినో విద్యావంతులుగా తీర్చిదిద్దిన మహావృక్షం వేద న్యూస్, జమ్మికుంట: ఎంతో మంది మేధావులు, రచయితలు, కళాకారులు, ప్రముఖులను సమాజానికి అందించిన విద్యావనం ‘జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ’.…

గురుపౌర్ణమి వేళ.. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ  కాలేజీ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2003-2006 బీకామ్ డిగ్రీ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి డిగ్రీ కళాశాల లెక్చరర్స్ డాక్టర్ చంద్రమౌళి , ఎన్ సీసీ కెమిస్ట్రీ లెక్చరర్…

 రైతు వ్యవసాయ క్షేత్రంలో అరుదైన నక్షత్ర తాబేలు

పర్యావరణవేత్త రవిబాబుకు సమాచారం బాధ్యతగా జూపార్కుకు దానిని అప్పగింత ఈ తాబేలు దత్తతకు రూ.2 వేలు చెల్లించిన మనీ రాయల్ వేద న్యూస్, ఓరుగల్లు: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామ రైతు వనమాల శ్రీధర్‌కు ఇటీవల తన వ్యవసాయ…