Month: July 2024

పర్యావరణ రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థలు, జీవవైవిధ్యం, స్థితిస్థాపకత కోసం సుదూర పరిణామాలతో జరిగే వాతావరణ మార్పు అనేది మన కాలపు అత్యంత ముఖ్యమైన సమస్యలలో ఒకటి. దీనిపై శాస్త్రీయ ఏకాభిప్రాయం స్పష్టంగా ఉంది. మానవ కార్యకలాపాలు, ముఖ్యంగా శిలాజ ఇంధనాల దహనం, అటవీ…

రైతును రాజు చేయడం కాంగ్రెస్ కే సాధ్యం

సయ్యద్ అప్సర్ పాషా వేద న్యూస్, హన్మకొండ : దేశ చరిత్రలోనే ఒకేసారి రుణమాఫీ దాఖలాలు ఇప్పటివరకు లేవని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేయడంతో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని గ్రేటర్ వరంగల్ 50 డివిజన్…

జనసేన కార్యకర్తకు ప్రమాద బీమా చెక్కు అందజేత

వేద న్యూస్, ఓరుగల్లు: రోడ్డు ప్రమాదంలో మరణించిన నెక్కొండ మండల అలంకానిపేట గ్రామ జనసేన కార్యకర్త కొమ్ము రంజిత్ కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అందజేశారు. జనసేన పార్టీ క్రియాశీలక…

సక్కని మనసున్న ‘సబ్బని’

సేవాకార్యక్రమాలతో జనంలోకి నిత్యం పలువురికి తోచినంత సాయం ఆపదలో అండగా ఉంటాననే భరోసా సామాజిక స్పృహతో ఆపన్నహస్తం అందిస్తున్న వెంకట్ వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: ఎవరైనా సరే ఎలా ఉండాలనుకుంటే..‘‘ఊరిచివరి మర్రిచెట్టులా ఉంటే మంచిది.. వేసవి కాలం వచ్చినపుడు నీడనిస్తుంది,…

దామెర పీహెచ్ సీ భవనంలో జీపీ

గ్రామపంచాయతీ ఆఫీసును ప్రారంభించిన ఆఫీసర్ కేవీ రంగాచారి వేద న్యూస్, హన్మకొండ: దామెర మండలకేంద్రంలో మండల పంచాయతీ అధికారి కే వీ రంగాచారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా నికి శనివారం మార్చారు. ఈ విషయాన్ని ప్రజలు…

పీహెచ్‌సీ భవనంలో జీపీ: సెక్రెటరీ నరేశ్

వేద న్యూస్, హన్మకొండ: మండలకేంద్రంలో సొంత భవనం లేక గత కొన్నేళ్లుగా అద్దె భవనంలో కొనసాగు తున్న గ్రామపంచాయతీ కార్యాలయాన్ని శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన ఒక భవనంలోకి మార్చినట్టు పంచాయతీ కార్యదర్శి ఇంజపల్లి నరేష్ తెలిపారు. గ్రామపంచా యతీ…

ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్‌ను  కలిసిన కాంగ్రెస్ నాయకుడు రామారావు

వేద న్యూస్, ఇల్లందకుంట: హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఐత ప్రకాష్ రెడ్డి ని ఆయన కార్యాలయంలో ఆదివారం ఇల్లందకుంట మండల కాంగ్రెస్ నాయకుడు ఇంగిలే రామారావు కలిశారు. లీడర్లతో కలిసి మర్యాదపూర్వకంగా…

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అగ్రికల్చర్ వర్సిటీ ఏర్పాటు కోసం కృషి చేయాలి

ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ కు బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ వినతి వేద న్యూస్, ఆసిఫాబాద్: కొమరం అసిఫాబాద్ జిల్లాలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనీ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు…

తల్లికి ఆలయం.. మాతృమూర్తిపై ప్రేమను చాటుకున్న తనయులు

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణానికి చెందిన అన్నదమ్ములు మాతృమూర్తిపై తమ ప్రేమను చాటుకున్నారు. తల్లికి ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఒక గుడి కట్టించారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం 2వ వార్డు కు చెందిన సముద్రాల రాధమ్మ (59) మూడేండ్ల…

మానవ మనుగడకు వృక్షాలే ఆధారం

మిల్స్ కాలని సీ ఐ మల్లయ్య వేద న్యూస్, ఓరుగల్లు: మానవ మనుగడకు వృక్షాలే ఆధారమని మిల్స్ కాలని సీఐ మల్లయ్య అన్నారు. ఖిలా వరంగల్ మండలం తూర్పు కోటలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఇందిరా వనప్రభ కార్యక్రమం లో…