గోషామహల్ స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత
వేద న్యూస్, డెస్క్: టీజీపీఎస్సీ ముట్టడిలో అరెస్టయిన నిరుద్యోగ యువతను పరామర్శించడానికి గోషామహల్ స్టేడియంకు వెళ్లిన బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ని పోలీసులు అడ్డుకున్నారు. రాకేష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు యత్నించిన పోలీస్ అధికారులపై ఉస్మానియా విద్యార్థి నేతలు, నిరుద్యోగులు…