Month: September 2024

టీపీసీసీ సభ్యుడు రంజిత్‌రెడ్డి పరామర్శ

వేద న్యూస్, వరంగల్: నెక్కొండ మండలం సాయిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన బండారుపల్లి శ్రీనివాసరావు చెంచారావు తండ్రి బ్రహ్మయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ సభ్యుడు రంజిత్ రెడ్డి సొంటిరెడ్డి గురువారం అక్కడకు చేరుకున్నారు. మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించి..…

మహిళలు ఆర్థికంగా ఎదగాలి :టీపీసీసీ సభ్యుడు రంజిత్‌రెడ్డి

వేద న్యూస్, వరంగల్: నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామంలో గణేష్ గ్రామ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి గురువారం ముఖ్యఅతిథిగా పిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి హాజరయ్యారు.…

ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలి

ఆసిఫాబాద్ ఎమ్మెల్యేకు బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ వినతి వేద న్యూస్, హైదరాబాద్: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కి బీసీ యువజన సంఘం…

మానవత్వం చాటుకున్న చెన్నూరు పట్టణ సీఐ రవీందర్

వేద న్యూస్, చెన్నూరు: ఖాకీ దుస్తుల వెనక కాఠిన్యం, కరుకుదనం ఉంటుందని చాలా మంది దాదాపుగా అనుకుంటుంటారు. కానీ, అది అపోహ మాత్రమేనని చేతల్లో నిరూపించారు చెన్నూరు పట్టణ సీఐ రవీందర్. ఖాకీలకు హృదయం, మానవత్వం ఉంటుందని తన చర్యల ద్వారా…

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీకే పవర్

ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు గోగికార్ అనిల్ జీడబ్ల్యూఎంసీ 26వ డివిజన్ లో బీజేపీ సభ్యత్వ సన్నాహక సమావేశం వేద న్యూస్, వరంగల్: రానున్నరోజుల్లో రాష్ట్రంలో బీజేపీ దే అధికారం అని, దానికోసం కార్యకర్తలు సిద్ధం అవ్వాలని ఓబీసీ మోర్చా కార్యవర్గ…

రాష్ట్రంలో సమగ్ర కుల గణన వెంటనే చేపట్టాలని ఆర్డీవో‌కు వినతి

బీసీ సంఘం నాయకుడు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ వేద న్యూస్ , వరంగల్: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, నర్సంపేట నియోజకవర్గం ఇన్ చార్జి డ్యాగల శ్రీనివాస్…

దేశం గర్వించదగ్గ నాయకుడు జనసేనాని: శివకోటి యాదవ్

ఘనంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ బర్త్ డే వేద న్యూస్, వరంగల్: ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను నిర్వహించడం జనసేన కార్యకర్తలు, నాయకులు గర్వించదగ్గ విషయం అని ఆ పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్…

సీజనల్’ అలర్ట్.. ఒగ్లాపూర్ జీపీలో క్లోరినేషన్, పారిశుధ్య పనులు

పరిసరాల పరిశుభ్రతపై పంచాయతీ సెక్రెటరీ ఫోకస్ వేద న్యూస్, హన్మకొండ: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఒగ్లాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందితో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, నీరు నిల్వ ఉన్న చోట ఆయిల్ బాల్స్ వేయడం, మంచి నీటి ట్యాంకులు శుభ్రం…

చదువులమ్మ చెట్టు నీడలో ‘గట్ల కనపర్తి జెడ్పీస్కూల్’ ‘పది’ విద్యార్థుల అ‘పూర్వ’ సమ్మేళనం

గురువులకు ఎస్ఎస్సీ 2004–05 బ్యాచ్ విద్యార్థుల ఘనసన్మానం వేద న్యూస్, హన్మకొండ: ‘‘ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి.. ఇక్కడే కలిశాము .. చదువులమ్మ చెట్టు నీడలో.. వీడలేమంటూ..వీడుకోలంటూ’’ అనే పాటను పాడుకుంటూ..హనుమకొండ జిల్లా శాయంపేట మండల పరిధిలోని గట్ల కనపర్తి గ్రామంలో జిల్లా…