Month: November 2024

అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలి

టీ ఆర్ ఆర్ ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగె భాస్కర్ వేద న్యూస్, ఓరుగల్లు: కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రైతు రుణమాఫీ అట్టర్ ఫ్లాప్ అయిందని తెలంగాణ రైతు రక్షణ సమితి (టీ ఆర్ ఆర్ ఎస్) హనుమకొండ…

హుజూరాబాద్‌లో హాకీ టోర్నమెంట్ ప్రారంభించిన సామాజికవేత్త సబ్బని వెంకట్

నిర్వహణకు రూ.25 వేలు ఆర్థిక సాయం చేసిన సామాజికవేత్త వేద న్యూస్, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్ర పరిధిలోని హైస్కూల్స్ బాల బాలికల రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్ ను హుజురాబాద్ పట్టణం లోని హై స్కూల్ గ్రౌండ్…

థర్మకోల్‌తో అయోధ్య రామమందిరం..గొల్లపల్లి రమేశ్ నైపుణ్యం

వేద న్యూస్, వరంగల్: వరంగల్‌కు చెందిన గొల్లపల్లి రమేశ్ థర్మకోల్‌తో అయోధ్య రామమందిరాన్ని తయారు చేసి అబ్బురపరిచారు. విభిన్న కళాకృతుల తయారీలో దాదాపు 25 ఏండ్ల అనుభవం కలిగిన రమేశ్.. 20 రోజుల్లో రామమందిరాన్ని తయారు చేశారు. అయోధ్యలోని రామమందిర కళాకృతిని…

రైతులతో పాటు అన్ని వర్గాలను వంచించిన కాంగ్రెస్ సర్కార్

కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ మైనాల వేద న్యూస్, వరంగల్: అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు పాలనలో విఫలమైందని కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ మైనాల విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన…

వ్యాసరచన పోటీలో షైన్ స్కూల్ విద్యార్థిని ప్రతిభ

వేద న్యూస్, హన్మకొండ : 75వ భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా నయిం నగర్ షైన్ స్కూల్ విద్యార్థిని ఎండి. సన అఫ్రీన్ వ్యాసరచన పోటీలో ఉత్తీర్ణత పొందింది. అందుకు గాను అమర సవిధాన్.. హమర్ సమయన్ హైదరాబాద్ రాష్ట్రపతి నిలయ్…

బంధన్ హాస్పిటల్ వైద్యుడిపై కేసు నమోదు చేయాలి

అపెండిక్స్ ఆపరేషన్ వికటించిన (సికల్ పర్ఫొరేషన్) విషయం చెప్పకుండా నిర్లక్ష్యం చేసిన వైద్యుడు బాధితుడికి న్యాయం జరిగే వరకూ సర్జన్ ఎక్కడ ప్రాక్టీస్ చేయద్దు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ తరాల సందీప్ డిమాండ్…

కాంగ్రెస్ కు ఐరన్ లెగ్ లా మారిన సీఎం రేవంత్ 

కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు మైనాల నరేష్ వేద న్యూస్, వరంగల్: రాష్ట్రంలో అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అంధకారం లోకి నెట్టిందని కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు మైనాల నరేష్…

బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించినపుడే అభివృద్ధి

మరిపెడ ఉన్నత పాఠశాల ఇన్ చార్జి ప్రధానోపాధ్యాయుడు బయగాని రామ్మోహన్ ఘనంగా రాజ్యాంగ దినోత్సవం వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపల్ పరిధిలోని మరిపెడ ఉన్నత పాఠశాల ఇన్ చార్జి ప్రధానోపాధ్యాయులు బయగాని రామ్మోహన్ అధ్యక్షతన రాజ్యాంగ దినోత్సవం మంగళవారం ఘనంగా…

శైలజ కుటుంబానికి సర్కారు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి 

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ వేద న్యూస్, హైదరాబాద్: గత నెల 29 న కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల లో జరిగిన ఫుడ్ పాయిజన్‌తో హైదరాబాద్‌లో చికిత్స…

తోపనపల్లి, అలంకానిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వేద న్యూస్, వరంగల్: నెక్కొండ మండలం తోపనపల్లి, అలంకానిపేట గ్రామాలలో రెడ్ల వాడ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆదివారం పీసీసీ సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి ,…