Month: December 2024

బంధన్ ఆస్పత్రిపై మెడికల్ కౌన్సిల్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో ఫిర్యాదు

వేద న్యూస్, హైదరాబాద్ బ్యూరో: హనుమకొండ బంధన్ హాస్పిటల్ లో తనకు జరిగిన అన్యాయంపై మంగళవారం తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో మంగళవారం బాధితుడు కృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ…

వరంగల్ 29వ డివిజన్ లో ఘనంగా సోనియాగాంధీ బర్త్ డే

వేద న్యూస్, వరంగల్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్ రామన్నపేట గాంధీ విగ్రహం దగ్గర 99, 100, 101 బూ బూత్ కన్వీనర్లు ఓరుగంటి శ్రీకాంత్, కేశవరాజు నటిష్, సుందరగిరి సుమన్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు…

తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్ సేన నేతల పాలాభిషేకం

వేద న్యూస్, వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఖిలా వరంగల్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి మంగళవారం కేటీఆర్ సేన నేతలు పాలాభిషేకం చేశారు. ఈ ప్రోగ్రామ్ లో కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు మైనాల నరేష్ ,వరంగల్…

అదనపు విధుల నుంచి సెక్రెటరీలకు మినహాయింపు ఇవ్వాలని వినతి

వేద న్యూస్, వరంగల్: ఇతర శాఖల విధులు నిర్వర్తిస్తున్న పంచాయతీ సెక్రెటరీలకు ఆ బాధ్యతల నుంచి మినహాయింపులతో పాటు కొన్ని రక్షణలు కల్పించి తమ సమస్యలు పరిష్కరించాలని హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు కోరారు.…

జీపీ ఆఫీసుల్లో పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల వివరాలు ప్రచురణ

వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లా దామెర మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కసరత్తు కొనసాగుతోంది. మండల పరిధిలోని మొత్తం 132 వార్డులలో వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల వివరములు, పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రాల…

యూత్ కాంగ్రెస్ పరకాల జనరల్ సెక్రెటరీకి ఎమ్మెల్యే రేవూరి సన్మానం

వేద న్యూస్, వరంగల్: పరకాల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా ఎన్నికైన దామెర రాజు ను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి శాలువాతో ఆదివారం సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో…

సబ్బండ వర్గాలకు ఆదర్శనీయుడు అంబేడ్కర్

వేద న్యూస్, ఓరుగల్లు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 68 వ వర్ధంతిని హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ఒగ్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్ ఆధ్వర్యంలో…

అంబేడ్కర్ వర్ధంతి సాక్షిగా హక్కులను హరిస్తున్న సర్కారు

వేద న్యూస్, వరంగల్: బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి సాక్షిగా నిరసన తెలిపే హక్కును రాష్ట్ర సర్కారు తృణప్రాయంగా అణచివేస్తున్నదని బీఆర్ఎస్ గీసుగొండ మండల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, పాడి…

ఒగ్లాపూర్ జీపీ ఆఫీసులో అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులు

వేద న్యూస్, వరంగల్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 68 వ వర్ధంతిని హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ఒగ్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్ ఆధ్వర్యంలో…

హరీశ్‌రావు అరెస్ట్ అప్రజాస్వామికం: బీఆర్ఎస్ యువనేత నరేశ్

వేద న్యూస్, వరంగల్: బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు అరెస్టు అప్రజాస్వామికమమని కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ మైనాల పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ మంత్రి హరీశ్, యువ ఎమ్మెల్యే…