Month: December 2024

యూత్ కాంగ్రెస్ ఇల్లందకుంట మండల ఉపాధ్యక్షుడిగా గైకోటి రాజు 

వేద న్యూస్, హుజూరాబాద్: యూత్ కాంగ్రెస్ ఇల్లందకుంట మండల ఉపాధ్యక్షుడిగా గైకోటి రాజు ఎన్నికయ్యారు. మండల పరిధిలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన యువనేత యూత్ కాంగ్రెస్ ‌లో కీలకంగా వ్యవహరించగా, మండల ఉపాధ్యక్షుడిగా బుధవారం ఎలక్టయ్యారు. ఈ సందర్భంగా పోటీలో తనకు…

పంచాయతీ సెక్రెటరీల సమస్యలపై హన్మకొండ కలెక్టర్ కు టీఎన్జీవోస్ వినతి

వేద న్యూస్, ఓరుగల్లు: పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై టీఎన్జీవోస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల ఫోరం బాధ్యులు హనుమకొండ జిల్లా కలెక్టర్ కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ తన పరిధి లోని సమస్యలపై సానుకూలంగా…

కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి

రైతు స్వరాజ్య వేదిక డిమాండ్ ధర్నాచౌక్‌లో నిర్వహించిన సభకు జమ్మికుంట రైతులు హాజరు వేద న్యూస్, హైదరాబాద్: 2011 కౌలు రైతుల చట్టం ప్రకారం కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని రైతు స్వరాజ్య వేదిక(సంయుక్త కిసాన్ మోర్చా) డిమాండ్ చేసింది.…

సన్నకారు రైతులకు కూరగాయల సాగుకు సహకారం అందిస్తాం: నాబార్డ్ ఏజీఎం

స్పందన సొసైటీ ఆధ్వర్యంలో ఆకెరు రైతు కంపెనీ ఉత్పత్తిదారుల కంపెనీ సర్వసభ్య సమావేశం వేద న్యూస్, మరిపెడ: మరిపెడ లో స్పందన సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారంతో నడుస్తున్న ఆకేరు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ సర్వసభ్య సమావేశం స్పందన సొసైటీ…

సమస్యలపై సబ్బని వెంకట్ గళం

హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుండె వైద్య నిపుణులను నియమించండి హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహకు సామాజికవేత్త వెంకట్ వినతి త్వరలో కార్డియాలజిస్టులను నియమిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హామీ వేద న్యూస్, హైదరాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో సమస్యలపై ప్రముఖ…

కేటీఆర్ సేన హన్మకొండ అర్బన్ ప్రెసిడెంట్‌గా కరుణ్ గబ్బేట

వేద న్యూస్, ఓరుగల్లు: కేటీఆర్ సేన హన్మకొండ అర్బన్ ప్రెసిడెంట్‌గా గబ్బేట కరుణ్ (సిద్దు ) నియమితులయ్యారు. కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మొంగని మనోహర్ ఆదేశాల మేరకు ఆయనకు నియామక పత్రాన్ని కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్…

‘రైతు భరోసా’ పూర్తిస్థాయిలో ఇవ్వాలి

టీ ఆర్ ఆర్ ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగె భాస్కర్ వేద న్యూస్, ఎల్కతుర్తి: రైతుభరోసా కింద ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు, రైతుకూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇస్తామని ఎన్నికలకు…

మహిళలకు ప్రతి నెలా ఇస్తామన్న రూ.2,500 ఎప్పుడిస్తారు?

రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ ప్రశ్న వేద న్యూస్, ఓరుగల్లు: కాంగ్రెస్ లీడర్లు ఎన్నికలకు ముందు తెలంగాణలో మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామన్నారని, ఇప్పటివరకు ఒక్కొరికి రూ.27,500 ప్రభుత్వం బాకీ పడిందని కేటీఆర్ సేన వరంగల్…

నిబంధనలు ఉల్లంఘిస్తే.. పోలీసులకైనా.. తప్పదు జరిమానా..

మట్వాడ పీఎస్ వెహికల్స్ పై ఫైన్ హెల్మెట్ లేకుండా జర్నీ చేసినందుకు.. రాంగ్ పార్కింగ్ చేసినందుకు జరిమానా విధింపు నిబంధనలు ఉల్లంఘించిన ఖాకీ వాహనంపై ఫైన్ విధించడం పట్ల హర్షం వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : పోలీసైతే ఏంటి..? తప్పదు…

మాల మహానాడు సింహ గర్జనకు తరలిన నాయకులు

వేద న్యూస్, వరంగల్: హైదరాబాద్ లో జరిగిన ‘మల సింహగర్జన’కు వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న మాల నాయకులు, కార్యకర్తలు ఆదివారం భారీగా తరలి వెళ్లారు. నెక్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.…