Month: January 2025

కేటీఆర్ సేన ఆధ్వర్యంలో మదర్ థెరిసా అనాథాశ్రమంలో సేవా కార్యక్రమం

మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపు మేరకు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ సూచనల మేరకు.. పిల్లలతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు, స్వెటర్స్ పంపిణీ వేద న్యూస్, వరంగల్: బీఆర్ఎస్ నేత, మాజీ…