Month: March 2025

ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎన్ హెచ్ ఆర్ సీ జిల్లా అధ్యక్షుడు నవీన్

వేద న్యూస్, వరంగల్: జీవితంలో ప్రతి క్షణం ” రంగు” లమయం కావాలని, ఆనందాల కేళీలో ప్రతి ఒక్కరి జీ వ నం సాగాలని ప్రజలకు ఎన్.హెచ్ ఆర్ సీ (జాతీయ మానవ హక్కుల సంఘం) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దుబాసి…

ఎమ్మార్పీఎస్ నిరసన దీక్షలకు జేడీఎస్ పార్టీ మద్దతు

వేద న్యూస్, కరీంనగర్: ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లతో పాటు అన్ని రకాల ఉద్యోగ ఫలితాలను ప్రభుత్వం నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్న 3వ రోజు ఎమ్మార్పీఎస్…

ఎన్ హెచ్ ఆర్ సీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా డి నవీన్

వేద న్యూస్, వరంగల్: ఎన్.హెచ్ ఆర్ సీ (జాతీయ మానవ హక్కుల సంఘం) హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా దుబాసి నవీన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్నిఆసంఘ రాష్ట్ర చైర్మన్ బి శ్రీనివాస్ రెడ్డి పంపించారు.

అంగరంగ వైభవంగా శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు

వేద న్యూస్, వరంగల్: మర్రిపల్లి శివారులోని శ్రీ రామభద్ర స్వామి గుట్ట వద్ద ప్రతి ఏడు హోలీ పర్వదినాన పురస్కరించుకొని నిర్వహించే రామభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మర్రిపల్లిగూడెం లోని శ్రీ రంగనాయక స్వామి దేవాలయం నుండి…

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు శ్రీకాంత్

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధిలోని గోపాల్‌పూర్ గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్పెషల్ గ్రాంట్స్ నుంచి కొత్త సీసీ రోడ్డు నిర్మాణానికి బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ బుధవారం…

ఆరె కులస్తుల ఏండ్ల కల నెరవేరిన వేర్చిన ఎమ్మెల్సీ దండే విఠల్

రెండు సంఘ భవనాలకు రూ.25 లక్షల చొప్పున మంజూరు శాసనమండలి సభ్యుడికి ఆరె కులస్తుల కృతజ్ఞతలు వేద న్యూస్, ఆసిఫాబాద్: పోరాట యోధుడు, హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ను ఆరాధ్య దైవంగా భావించే ఆరె కులస్తులకు తెలంగాణ రాష్ట్రంలో…

పూర్వ విద్యార్థి అపూర్వ సేవ.. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి ప్యూరిఫైయర్, కూలర్ అందజేత

రూ.50 వేల విలువైన తాగునీటి ప్యూరిఫైయర్, కూలర్ వితరణ వేద న్యూస్, కరీంనగర్: జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరవొద్దనే సదలోచనతో ఓ పూర్వ విద్యార్థి.. తన ఉన్నతికి పునాది వేసిన సంస్థకు తన వంతుగా సాయమందించి.. తన మంచి…

ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి.. ముందే చెప్పిన ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక

వేద న్యూస్, ఫోకస్ టీమ్: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనూహ్యంగా రాములమ్మ అలియాస్ విజయశాంతి పేరు తేరు మీదకు రావడమే కాదు ప్రకటన కూడా వచ్చేసింది. ఈ విషయమై వేద న్యూస్ తెలుగు దినపత్రిక చెప్పింది అక్షరాల నిజమైంది.…

కాకతీయ కాలం నుండి పేరొందిన జాతర

శ్రీ రామలింగేశ్వర దేవాలయం కోరిన కోరికలు తీర్చే దేవాలయం గా గుర్తింపు రాతి కొండపై దేవాలయం నిర్మాణం వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రాక జాతర ఏర్పాట్లుకు సర్వం సిద్ధం దేవాలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు వేద న్యూస్,…

మహిళా ఉద్యోగులకు పంచాయతి సెక్రటరీ నరేష్ సన్మానం

వేద న్యూస్, వరంగల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ఓగ్లాపూర్ గ్రామంలోశనివారం పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్ ఆధ్వర్యంలో మహిళాసభ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా…