Month: May 2025

ఎలుకుర్తి (హవేలీ)లో మిట్టపల్లి వారసుడి న్యాయపోరాటం

తండ్రి ఆస్తిలో వాటా కోసం కుమారుడి నిరాహార దీక్ష వేద న్యూస్, వరంగల్: “రక్తం పంచుకు పుట్టిన తనయుడికి తండ్రి ఆస్తి దక్కకుండా కుటుంబీకులు అడ్డు పడుతుండడంతో.. ఆ ఇంటి వారసుడైన కుమారుడు న్యాయపోరాటం చేస్తున్నాడు. ఊరిలో టెంటు వేసుకొని నిరాహార…

ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం:ఎమ్మెల్సీ పింగిళి

వేద న్యూస్, సూర్యాపేట ప్రతినిధి: ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయమని ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో పి ఆర్ టి యు టి ఎస్ సూర్యాపేట జిల్లా శాఖ…

ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేసిన వ్యవసాయ అధికారిణి

వేద న్యూస్, శాయంపేట: శాయంపేట మండలంలోని శాయంపేట గ్రామంలో గల సాయి ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపును మండల వ్యవసాయ అధికారి గంగజమున తనిఖీ చేశారు. లైసెన్స్ , పలు రికార్డులను పరిశీలించి నకిలీ విత్తనాలు, లూజుగా అమ్మే విత్తనాలను వ్యాపారం…

కుడకుడ అంగన్‌వాడీ టీచర్ పదవీ విరమణ

వేద న్యూస్, ప్రతినిధి సూర్యాపేట: గత 26 సంవత్సరాలుగా ఐసిడిఎస్ అంగన్వాడి టీచర్ గా విధులు నిర్వహించిన సరోజినీ శుక్రవారం పదవి విరమణ చేశారు.శుక్రవారం చివ్వెంల మండలం దురాజ్ పల్లి సెక్టార్ కుడకుడ అంగన్వాడి సెంటర్ 1 లో ఆమెను తోటి…

ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవం సందర్భంగా.. స్మోకింగ్‌కు నో చెబుదాం

వేద న్యూస్, జమ్మికుంట: ‘‘సరదాగా మొదలై / ధూమ పానం/ పాడెదాకా శీఘ్రంగా / మోసుకెళ్లడం ఖాయం’’ అని.. ధూమపానం వల్ల కలిగే నష్టంపై ఓ కవి రాసిన మాటలు అక్షరసత్యాలు. స్మోకింగ్, పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలపై బహిరంగ…

THE GERD GUIDE.. గ్యాస్ ట్రబుల్, అల్సర్‌పై డాక్టర్ ఊడుగుల సురేశ్ బుక్

వేద న్యూస్, జమ్మికుంట: ప్రపంచవ్యాప్తంగా జెర్డ్(జీఈఆర్‌డీ GERD-గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ ) వ్యాధితో 1.03 బిలియన్ మంది బాధపడుతున్నారు. మన దేశంలో(భారత్) ప్రతి 100 మందిలో 16 మందికి జెర్డ్ వ్యాధి ఉన్నదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భారతీయులకు 7.6 %గణనీయమైన…

‘నన్నెవరూ ఏమి చేయలేరు’..  గిరిజనులపై నేరేడుగొమ్ము ఎస్ఐ దౌర్జన్యం!

ఆయన్ను సస్పెండ్ చేయండి: డీజీపీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బాబు రామ్ నాయక్ ఫిర్యాదు ‘మీ అంతు చూస్తా’ నంటూ ఎస్ఐ బెదిరింపులు : బాధితుడు రెడ్యా నాయక్ ఆరోపణ వేద న్యూస్, ఫోకస్ టీమ్: గిరిజనులపై నేరేడుగొమ్ము ఎస్ఐ దౌర్జన్యం…

మడికొండ పీఎస్ హెడ్ కానిస్టేబుల్‌ జయరాజుకు గోల్డ్ స్టార్ అవార్డు

వేద న్యూస్, మడికొండ: ఖాకీ దుస్తుల వెనక కాఠిన్యం, కరుకుదనం మాత్రమే ఉంటుందనే అపోహ సాధారణంగా వ్యక్తమవుతుంటోంది. కాగా, అది అసత్యమని నిరూపిస్తూ.. ఖాకీ దుస్తుల వెనక సేవా దృక్పథం ఉంటుందని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు మడికొండ పీఎస్…

కాంగ్రెస్ పార్టీ శాయంపేట అధ్యక్షుడిగా మారపల్లి రాజు

వేద న్యూస్, శాయంపేట: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలను ఎన్నుకున్నట్లు కమిటీ ఇన్ చార్జీ లు మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్, మామిడిపల్లి సాంబయ్య ,పరకాల వ్యవసాయ కమిటీ వైస్…

పిట్టల ‘హరిత’ యజ్ఞం.. జంతు, వన్యప్రాణి సం‘రక్షణ’కు రవిబాబు విశేష కృషి

వేద న్యూస్, వరంగల్: ‘‘ప్రణామం ప్రణామం ప్రణామం/ సమస్త ప్రకృతికి ప్రణామం.. ఎవడికి సొంతమిదంత..?/ ఇది ఎవ్వడు నాటిన పంట/ ఎవడికి వాడు నాదే హక్కని ..