Month: June 2025

బీసీ సంఘం ఆధ్వర్యంలో ఎంఈవో ఆఫీసు ముట్టడి 

ప్రైవేట్ పాఠశాలలలో ఫీజుల దోపిడీ అరికట్టాలి… వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి: మిర్యాలగూడ పట్టణంలో ప్రైవేటు పాఠశాలలలో ఫీజుల దోపిడీ అరికట్టాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడలో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం ముట్టడించడం జరిగింది.ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర…

మంచితనానికి మారుపేరు మిర్యాలగూడ ప్రజలు: మున్సిపల్ కమిషనర్ యూసుఫ్

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి: మిర్యాలగూడ ప్రజలు ఎంతో మంచి మనుషులని,ఎంత ప్రేమిస్తారో అంతే విధంగా ద్వేషిస్తారని,ఇక్కడ ప్రజలు, అధికారులు,పాత్రికేయులు నాకు విధి నిర్వహణలో ఎంతో తోడ్పాటు అందించారని మిర్యాలగూడ మున్సిపలిటీ నుంచి హైదరాబాదుకు బదిలీ అవుతున్న సందర్భంగా కమిషనర్ యూసుఫ్ పత్రిక…

రైతు సంక్షేమమే సీఎం సంకల్పం: పటేల్ రమేశ్ రెడ్డి

వేద న్యూస్, సూర్యాపేట ప్రత్యేక ప్రతినిధి : కాలేశ్వరం ప్రాజెక్టు కులేశ్వరంగా మారిందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పదేళ్ల కాలంలో వేల కోట్ల రూపాయల…

మత్తులో యువత జీవితాలు చిత్తు చేసుకోవద్దు 

సీనియర్ సివిల్ జడ్జి టి నాగేశ్వరరావు వేద న్యూస్ కోరుట్ల ప్రతినిధి: మత్తు పదార్థాలకు బానిసగా మారి, నేటి యువత తమ విలువైన జీవితాల్ని చిత్తు చేసుకోవద్దని, డ్రగ్స్ పై కఠినవైఖరి అవలంభించా టిలని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి…

డ్రగ్స్ నిర్మూలన మనందరి బాధ్యత

వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి: విద్యార్థులు,యువత డ్రగ్స్ నిర్మూలనలో బాధ్యత వహించాలని తమ జీవితాలను, సమాజాన్ని డ్రగ్స్ బారిన పడకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ కాపాడుకోవాలని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి సూచించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం…

క్రమబద్ధీకరణ వెనకున్న కథాకమామిషు ఏమిటో.. ఎవరికి ఎరుకనో?

వేద న్యూస్, ఇల్లందకుంట: ఇల్లందకుంట మండల పరిధిలోని శ్రీరాములపల్లి గ్రామ పారిశుధ్య కార్మికుడు వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మండలంతో పాటు స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. 15 ఏండ్లుగా గ్రామపంచాయతీ కార్మికుడిగా పని చేస్తున్న తనను క్రమబద్ధీకరించకుండా అన్యాయం చేశారంటూ…

భళా జమ్మికుంట పోలీస్.. గంటల వ్యవధిలో సెల్ ఫోన్ల అప్పగింత

వేద న్యూస్, జమ్మికుంట: ఆకుల సదానందం, కొడిపాక సురేశ్‌లు తమ వన్ ప్లస్, రెడ్మీ 9 ప్రో మొబైల్స్ పోగొట్టుకున్నారు. ఈ విషయమై వారు ఇరువురు జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ చేశారు. వారి ఫోన్ల ఫోన్ల IMEA Number, CEIR…

ప్రభుత్వ విద్యను ధ్వంసం చేసే విధానాలను ప్రతిఘటించండి

వేద న్యూస్, వరంగల్: భీమదేవరపల్లి మండల పరిధిలోని ముల్కనూరు జెడ్పీహెచ్ బాలుర పాఠశాలలో బుధవారం ‘‘తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ’’ కరపత్రాన్ని ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ఆవిష్కరించారు. మండల టీపీటీఎఫ్అధ్యక్షుడు రామంచ భిక్షపతి కరిపత్రాన్ని రిలీజ్ చేశారు. ‘‘ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసే…

సేవాసారథి మిట్టపల్లి..  జనక్షేత్రంలో అడుగెడితే ప్రావీణ్యుడికే ప్రజల పట్టం

లయన్స్ క్లబ్ ద్వారా సుల్తానాబాద్ వాసులకు సేవలు ప్రవీణ్ కుమార్ మున్సి‘పోల్’ బరిలో నిలవాలని పీపుల్ రిక్వెస్ట్ వేద న్యూస్, సుల్తానాబాద్: నలుగురికి సేవ చేయాలనే ఆశయం.. దాని కోసం ఎంత ఖర్చయినా వెనుకాడకుండా, కష్టమైనా పడే ఓర్పు.. ఆనందం ఎదుటి…

చెరువును తలపిస్తున్న ఇల్లందకుంట హై స్కూల్ ‘దారి’.. తీరు మారేదెన్నడు?

వేద న్యూస్, ఇల్లందకుంట: ఇల్లందకుంట మండలకేంద్రంలో పైప్ లైన్ లీకేజీ తో హై స్కూల్ రహదారి చెరువును తలపిస్తున్నది . మండలకేంద్రంలో మంగళవారం సీపీఎం మండల కార్యదర్శి చెల్పూరి రాము ఆ ప్రదేశాన్ని సందర్శించి.. మాట్లాడారు. రోజురోజుకూ అభివృద్ధి చెందే మండలం…