Month: September 2025

ఔదార్యాన్ని చాటుకున్న హన్మకొండ పోలీసులు.. ఏడాది చిన్నారిని సకాలంలో ఆస్పత్రికి తరలింపు

వేద న్యూస్, హన్మకొండ: ఫిట్స్‌ వచ్చి అపస్మారక స్థితికి చేరిన ఏడాది వయస్సు గల చిన్నారిని సకాలంలో హనుమకొండలోని బంధన్ ఆసుపత్రికి తరలించి హన్మకొండ పోలీసులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. పద్మాక్షి గుట్ట వద్ద సద్దుల బతుకమ్మ వేడుకల్లో భారీగా జన…

తల్లి ప్రేరణతో తనయుడి విజయం.. మట్టిలో మాణిక్యం వాంకుడోతు సురేశ్

యువతకు ఆదర్శంగా నిలిచిన యువకుడు మారుమూల పల్లె నుంచి గ్రూప్1 ఆఫీసర్‌గా ఎదిగిన యువకెరటం వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : పట్టుదల, అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు.. అనుకున్న లక్ష్యాన్ని ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సాధించొచ్చని నిరూపించారు ఓ…

శాంతి భారతీయుల సహజధర్మం

సమాజంలో శాంతి స్థాపనకు మీడియా పాత్ర కీలకం రాజస్థాన్ గవర్నర్ హరిభావు బాగడే బ్రహ్మకుమారీస్ నేషనల్ మీడియా కాన్ఫరెన్స్‌కు హాజరు సమాజంలో శాంతి స్థాపనకు, ఐక్యత, విశ్వాసాన్ని పెంపొందించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని రాజస్థాన్ గవర్నర్ హరిభావు బాగడే పేర్కొన్నారు.…

ఇద్దరు సబ్ ఇన్స్ స్పెక్టర్ల బదిలీ

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సబ్-ఇన్స్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ నిన్నటి రోజున ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో టాస్క్ ఫోర్స్ ఎస్.ఐ…

తెలంగాణ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల 

ముందు MPTC, ZPTC ఎన్నికలు తర్వాత పంచాయతీ ఎన్నికలు మొదటగా అక్టోబర్ 23, 27న రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు అక్టోబర్ 30, నవంబర్ 4, 8న మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఎం హరిత

వేద న్యూస్ ,రాజన్న సిరిసిల్ల: జిల్లా కలెక్టర్ గా ఎం హరిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సమీకృత కార్యాలయానికి రాగా, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన ఛాంబర్ లో కలెక్టర్ ఎం హరిత బాధ్యతలు స్వీకరించారు. అనంతరం…

ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, తెలంగాణ అసెంబ్లీ మీడియా అడ్వయిజరీ కమిటీ చైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వేద న్యూస్, గంగాధర: తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయ బతుకమ్మ పండుగను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్…

నవరాత్రి ఉత్సవాల్లో గుజరాతి మహిళల దాండియా

వేద న్యూస్, మెట్ పల్లి: మెట్ పల్లి త్రిశక్తి దేవాలయం (మార్కండేయ నవదుర్గ కమిటీ ) కోనేరు వద్ద గుజరాతి మహిళల చే దాండియా, కొళాటలు,బోనాలు దుర్గ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. త్రిశక్తి ఆలయంలో దుర్గ భవాని…

తల్లి ప్రోద్బలంతో లక్ష్యఛేదన.. గ్రూప్-2 అధికారిగా కమలాపూర్‌వాసి జడల నరేశ్

గ్రూప్- 2 లో మెరిసిన కమలాపూర్ వాసి ఎక్సయిజ్ డిపార్ట్‌మెంట్‌ ఎస్ఐగా ఎంపిక పట్టుదలతో ముందుకు సాగి లక్ష్యాన్ని ముద్దాడిన యువకుడు యువతకు ఆదర్శంగా జడల నరేశ్ వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం వెలువరించిన గ్రూప్-2 ఫలితాల్లో…

తెలంగాణ కీర్తి పతాక తానిపర్తి చికిత మహిళలందరికీ రోల్ మోడల్

ఎమ్మెల్సీ మల్క కొమరయ్యను కలిసిన ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్‌ వేద న్యూస్, హైదరాబాద్: ఇటీవల కెనడాలో జరిగిన ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా (అండర్-21 విభాగం) ఫైనల్ మ్యాచ్ లో కొరియాకు చెందిన పార్క్ యెరిన్ పై గెలుపొంది…