Month: September 2025

24 గంటల్లోనే కలెక్టర్ యాక్షన్.. పోస్టు చేసిన గంటల వ్యవధిలో అధికారిపై వేటు..!?

ఉదయం వాట్సాప్ గ్రూపులో పోస్టు .. రాత్రి సస్పెన్షన్ ఆర్డర్ కలెక్టరేట్‌లో అధికారిక సిమ్, ఫోన్ అందజేయాలని ఆదేశాలు చర్చనీయాంశంగా కలెక్టర్ యాక్షన్ వేద న్యూస్, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల డీపీఆర్‌వో పై సస్పెన్షన్ వేటు జర్నలిస్టు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.…

డీపీఆర్‌వో సస్పెన్షన్..ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్

వేద న్యూస్ , రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి డీపీఆర్ఓ వీ శ్రీధర్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారుల మిత్రుల సంఘం…

వార్డు సభ్యుల తీర్మానం లేకుండానే పనులకు ఆమోదం.. మాజీ సర్పంచ్ అవినీతి బాగోతం!

సీతంపేట జీపీలో అంతులేని అవినీతి! స.హ. చట్టంతో బయటపడిన అవినీతి బాగోతం: మాజీ ఎంపీటీసీ ఓదెలు వేద న్యూస్, ఇల్లందకుంట: గ్రామ అభివృద్ధి కోసం పనిచేశాడని భావించిన గ్రామ ప్రజలకు ఆ సర్పంచి ఎలాంటి అవినీతికి పాల్పడ్డాడో ఒక్కొక్క అవినీతి బాగోతం…

విద్యా భారతి క్షేత్రస్థాయి కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన ఆవాస విద్యార్థులు

విద్యా భారతి క్షేత్రస్థాయి కబడ్డీ పోటీల్లో ద్వితీయ స్థానం వేద న్యూస్, జమ్మికుంట: విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ లో భాగంగా మంగళవారం క్షేత్రస్థాయి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక)లో జరిగిన కబడ్డీ పోటీల్లో శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయము,…

అంగన్ వాడీ కేంద్రానికి నీళ్లు మోయాల్సిందేనా?..సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు

వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలలో గత ప్రభుత్వం అంగన్ వాడీ నూతన భవనాన్ని నిర్మించింది. మూడు నెలల క్రితం భవనం ప్రారంభం కాగా, మూడు నెలలుగా సజావుగా…

తీరొక్క పూల బతుకమ్మ నాలుగో రోజు..నానబియ్యం బతుకమ్మ

వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కంది కట్కూర్ గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించు కుంటున్నారు . బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజున ‘నానబియ్యం బతుకమ్మ’గా పేర్కొంటారు. ఈ సందర్భంగా కాసారం మమత మాట్లాడుతూ..నైవేద్యం…

అధిక దిగుబడినిచ్చే రకం పత్తి విత్తనం “రాశి స్విఫ్ట్”

రాశి స్విఫ్ట్ “మెగా ఫీల్డ్ డే” అధిక దిగుబడినిచ్చే రకం పత్తి విత్తనం “రాశి స్విఫ్ట్”: కంపెనీ అధికారులు వేద న్యూస్, ఇల్లందకుంట: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం మర్రివానీపల్లె గ్రామంలో రైతు రాజిరెడ్డి పత్తి చేనులో మంగళవారం రాశి సీడ్స్…

‘ఊరు ఊరున.,గుడి గుడికి జమ్మి మొక్క’.. గ్రీన్ ఇండియా చాలెంజ్

గ్రామస్తులతో కలిసి జమ్మి మొక్క నాటిన మాజీ సర్పంచ్ నందయ్య బతుకమ్మ తెప్ప ఆవరణలో.. వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలోని బతుకమ్మ తెప్ప ఆవరణలో సోమవారం గ్రామస్థులతో కలిసి మాజీ సర్పంచ్ నందయ్య జమ్మి…

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో..కల గానే సొంతిల్లు.. బాధితురాలి ఆరోపణ

కరెంటు తీగలు తొలగించడాన్ని విద్యుత్ శాఖ వారు పట్టించుకోవడం లేదు బాధితురాలి ఆరోపణ.. వేద న్యూస్, మెట్‌పల్లి: ప్రమాదకరంగా మారిన కరెంటు తీగలను తొలగించడంలో విద్యుత్ శాఖ వారు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఈ విషయమై ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత…

చొప్పదండి ఆరో వార్డులో చిమ్మచీకటి..వీధి లైట్లు లేక జనం అవస్థలు..!

వేద న్యూస్, చొప్పదండి: చొప్పదండి 6వ వార్డ్ లో తాగు నీళ్లకు పోయే దారిలో ఎస్టి సామాజిక వర్గం కాలనీలో కనీస వసతులపై మున్సిపల్ అధికారులు చిన్న చూపు చూస్తున్నారని ఆ వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ నిర్లక్ష్యం…