Month: October 2025

మానవత్వం చాటుకున్న డ్రైవర్లు

వేద న్యూస్, హనుమకొండ: ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్దే ఉంటున్న హనుమకొండ లోని బాలసముద్రం కు చెందిన డ్రైవర్ రాళ్లబండి యకాంబరంచారి కి ఓన్ ప్లేట్ డ్రైవర్ మిత్ర బృందం తరపున 19వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.…

బాధ్యులైన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేదన్యూస్, గంగాధర :* గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను వేధించిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా…

రక్తదానం ప్రాణధానంతో సమానం

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ *అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం.* వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల పట్టణ పరిధిలోని కల్యాణ లక్ష్మీ గార్డెన్స్‌లో మెగా రక్తదాన శిబిరంఏర్పాటు.ఈకార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ బి.…

అవసమైతే పోక్సో కేసు నమోదు చేయండి !

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడి వేద న్యూస్క ,కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో యాకుబ్ భాషా అనే అటెండర్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్…

యాకూబ్ పాషాను కఠినంగా శిక్షించాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

వేద న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకున్న సంఘటనపై కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ టీచర్స్ బిజెపి ఎమ్మెల్సీ మల్క కోమరయ్య మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. కురిక్యాల…

నల్లబెల్లి ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన శుభనివాస్ 

వేద న్యూస్, నల్లబెల్లి : నల్లబెల్లి ఎంపీడీవోగా శుభనివాస్ సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇన్‌చార్జి ఎంపీడీవోగా పనిచేసిన పసరగొండ రవి ఇక్కడే ఎంపీవోగా కొనసాగనున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్స్ లలో ఎంపికైన శుభనివాస్ కు…

అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం

రక్తదానం..ప్రాణదానమే వేద న్యూస్, నల్లబెల్లి : పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని నర్సంపేట డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలోసోమవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. నల్లబెల్లి ఎస్ఐ వి. గోవర్ధన్ ఆధ్వర్యంలో టీ డబ్ల్యూ జె ఎఫ్ వరంగల్ ఉపాధ్యక్షులు,నల్లబెల్లి కలం ప్రెస్ క్లబ్…

ఘనంగా తహఫుజ్-ఎ-నామూస్-ఎ-రిసాలత్ కాన్ఫరెన్స్

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : ఎల్‌బీ నగర్‌లోని కాస్మో ఫంక్షన్ హాల్‌లో తహఫుజ్-ఎ-నామూస్-ఎ-రిసాలత్ కాన్ఫరెన్స్ . సున్నత్–సీరత్ ఇనామాల పంపిణీ కార్యక్రమం–2025” విశేషంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజ్రత్ సయ్యద్ షాహ్ గులాం అఫ్జల్…

నగర ప్రథమ పౌరురాలి డివిజన్‌లోనే పారిశుధ్య నిర్వహణ ‘గుండు’ సున్నా!

బల్దియా ఆఫీసుకు కూతవేటు దూరంలోనే సదరు డివిజన్ రాష్ట్ర రెండో రాజధానిగా పేరు గాంచిన వరంగల్‌లో ఇదీ పరిస్థితి గ్రేటర్ వరంగల్ 29 వ డివిజన్‌లో డ్రెయినేజీ నిర్వహణ గిట్లనా ఉంటే..? బయటకొస్తే ముక్కుపుటాలు అదురుతున్నాయని చెబుతూ కాలనీవాసుల ఆవేదన తమ…

సర్కారీ స్కూల్‌లో ఏడాదిగా విద్యార్థినులపై అటెండర్ అసభ్య ప్రవర్తన..! ఎమ్మెల్యే సీరియస్

కురిక్యాల ఘటనపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సీరియస్‌ ఘటనపై జిల్లా కలెక్టర్, కమిషనర్‌ లతో మాట్లాడిన శాసన సభ్యుడు ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వేద న్యూస్, గంగాధర: గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ…