వేద న్యూస్, వరంగల్ క్రైమ్ :
వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో తో పాటు వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న 23 మంది సబ్ ఇన్స్పెక్టర్లను వివిధ పోలీస్ స్టేషన్లో విభాగాలకు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో తొమ్మిది మంది మహిళా ఎస్సైలు ఉన్నారు.