స్టీట్ వెండర్ అవార్డు అందుకున్న MD పాషా
వేదన్యూస్ హనుమకొండ జిల్లా స్వానిధి మహోత్సవ్–2026లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన స్వానిధి మహోత్సవ్–2026 కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన…