వేద న్యూస్, వరంగల్ క్రైమ్:

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ కల్పన సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. 

 

 

ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, సదరు మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.