వేద న్యూస్, చొప్పదండి రామడుగు:
మద్యం సేవించి విధులకు హాజరైన మండలంలోని గోపాల్ రావు పెట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్ గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ రఫీక్ ను ..విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా పరిషత్ సీఈఓ ఉత్తర్వులు జారీచేశారు.