వేద న్యూస్, రుద్రూర్ :

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ల స్వీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలలో తొలిరోజు రుద్రూర్ మండలంలోని 11 గ్రామపంచాయతీలకు గాను గురువారం సర్పంచ్ పదవులకు 10 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎంపీడీవో బాలగంగాధర్ తెలిపారు.

వివరాలు ఇలా ఉన్నాయి. అక్బర్ నగర్- 2, అంబం -2, బొప్పాపూర్- 1, చిక్కడపల్లి -1, రాయకూర్ -1, రాయకూర్ క్యాంపు-1, రాణంపల్లి -1, రుద్రూర్ – 1 నామినేషన్ లు దాఖలు అయ్యాయని వివరించారు.

 వార్డు మెంబర్లకు 3 నామినేషన్ల దాఖాలు..

అక్బర్ నగర్ -1,బొప్పాపూర్-1, రాణంపల్లి-1 మొత్తం 03 నామినేషన్లు దాఖలు అయినట్లు పేర్కొన్నారు.