Tag: sarpanch

షాబాద్ లంబాడి తండా సర్పంచ్ గా లునవత్ ప్రభు ప్రమాణం

వేద న్యూస్, టేక్మాల్: మెదక్ జిల్లా టేక్మాల్‌ మండల్ షాబాద్ లంబాడి తండా వ్యాప్తంగా ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన మొదటి విడత ఎన్నికలలొ నూతన సర్పంచులుగా గెలుపొందిన అభ్యర్థులు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. లునవత్ ప్రభు సర్పంచ్…

23 ఏండ్లకే సర్పంచ్.. 10 మంది ప్రత్యర్థులపై 157 ఓట్ల మెజారిటీ.. స్వతంత్ర అభ్యర్థి పూదరి రమ్యకృష్ణ గెలుపు తీరు..

కోర్కల్ గ్రామ ప్రజల తీర్పు ప్రత్యేకం గ్రామ అభివృద్ధియే ధ్యేయం: సర్పంచ్ పూదరి రమ్యకృష్ణ వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యం. ఎంతటి నాయకులనైనా పడగొట్టాలన్నా.. మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలన్నా జనమే అది నిర్ణయిస్తారు. సర్పంచ్ ఎన్నికల్లో…

కనగర్తి గ్రామ ప్రథమ పౌరుడిగా రామంచ సంపత్..కొలువుదీరిన కొత్త పాలకవర్గం  

నూతన పాలకవర్గానికి ప్రజలు, శ్రేయోభిలాషుల శుభాకాంక్షలు వేద న్యూస్, ఇల్లందకుంట: కనగర్తి గ్రామ పాలకవర్గం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.ఈ సందర్భంగా నూతన సర్పంచ్ సంపత్ మాట్లాడుతూ..సర్పంచ్ గా తన గెలుపు తనది కాదని గ్రామ ప్రజలందరిదనీ,…

మాకు ఓటు వేయనట్లయితే పైసలు తిరిగిచ్చేయండి (వీడియో).. ఓడిన అభ్యర్థి వేడుకోలు

సర్పంచ్ ఎన్నికలలో మారిన ట్రెండు.. ఓడిన అభ్యర్థులు తమ డబ్బులు తమకే కావాలంటూ.. జనం వద్దకు వెళుతున్న సందర్భం మంగళ హారతి పట్టుకొని మరీ వెళుతున్న వైనం..?! వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి: స్థానిక సర్పంచు ఎన్నికలలో సిత్రాలు, విచిత్రాలు తెరమీదికి…

ఈటల రాక.. కనగర్తిలో కదనోత్సాహం

సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ రాజేందర్ అభ్యర్థి రామంచ సంపత్ ను గెలిపించాలని కోరిన మాజీ మంత్రి బ్యాట్ గుర్తుకు ఓటేయాలని ప్రజలకు అభ్యర్థన.. వేద న్యూస్, ఇల్లందకుంట: ఎంపీ ఈటల రాజేందర్ రాకతో ఇల్లందకుంట మండల పరిధిలోని గ్రామాల్లో బిజెపి…

జనంలోకి యువనేత సందీప్..  స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం

యువత రాజకీయాల్లో ఎదిగేలా ప్రోత్సహించాలని వేడుకోలు అందరినీ కలుస్తూ.. ఉంగరం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థన వేద న్యూస్, హన్మకొండ: దేవునూరు గ్రామ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి కొంగంటి సందీప్ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. గ్రామ ప్రజలను అందరినీ కలుస్తూ.. ఉంగరం గుర్తుకు ఓటు…

జనం మెచ్చేలా జనసేన సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో.. 18 హామీలతో విడుదల

మర్రిపల్లిగూడెం సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ.. హామీలు: అభ్యర్థి మమత వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: జనసేన పార్టీ బలపరిచిన మర్రిపల్లిగూడెం సర్పంచ్ అభ్యర్థి బుధవారం మేనిఫెస్టో విడుదల చేశారు. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ఐదేండ్ల పాలన కాలంలో చేయబోయే పనులను ప్రస్తావిస్తూ..…

అందరినీ కలుస్తూ.. ఆత్మీయంగా ఓటు అభ్యర్థిస్తూ..

ప్రచారంలో దూసుకెళ్తున్న సర్పంచ్ అభ్యర్థి పూజ రాజేందర్ కత్తెర గుర్తుకు ఓటేయాలని గడపగడపకు తిరుగుతూ ప్రచారం వేద న్యూస్, సుల్తానాబాద్: ప్రజాసేవే ధ్యేయంగా సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సర్పంచ్ అభ్యర్థి ఓగుల పూజ రాజేందర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కాట్నపల్లి గ్రామ…

గ్రామంలో వేడెక్కిన పంచాయతీ ఎన్నికలు

వేద న్యూస్,కాసిపేట: గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాసిపేట మండలంలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. సర్పంచ్ అభ్యర్థులు ఇంటింటికీ పర్యటిస్తూ, ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారాన్ని వేగవంతం చేశారు. యువత, మహిళా సంఘాలు, వృద్ధులు అందరిని చేరుకునే ప్రయత్నంలో…

ఎకోటూరిజం హబ్‌గా ఇనుపరాతి గుట్టలు..: దేవునూరు సర్పంచ్ అభ్యర్థి సందీప్ హామీలు

వేద న్యూస్, హన్మకొండ: సర్పంచ్‌గా ప్రతి నెల వచ్చే రూ.6,500 .. మొత్తం గ్రామపంచాయతీ అభివృద్ధి కే ఖర్చు చేస్తానని సర్పంచ్ అభ్యర్థి కే సందీప్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన బాండ్ పేపర్ పై సోమవారం వెల్లడించారు. దీంతోపాటు…