వేద న్యూస్ , హుజూరాబాద్:

కమలాపూర్ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా పుల్లూరి రవీందర్ రావు (రిటైర్డ్ డిప్యూటీ పారామెడికల్ అధికారి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు. 

గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకెళ్లేలా ఆయన చేయగలరనే నమ్మకం  తమకుందని గ్రామస్తులు పలువురు ఈ సందర్భంగా వెల్లడించారు.