వేదన్యూస్ రాజస్థాన్ :

సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాత RB చౌదరి కన్నుమూశారు. రాజస్థాన్లోని ఉదయ్ పూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. తమిళ హీరో జీవా ఈయన కుమారుడే. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 90కిపైగా చిత్రాలను RB చౌదరి నిర్మించారు. ఫిలింఫేర్ సహా పలు ఉత్తమ చిత్ర పురస్కారాలను అందుకున్నారు. సూర్యవంశం, రాజా, నువ్వు వస్తావని, సుస్వాగతం, నిన్నే ప్రేమిస్తా వంటి ఎన్నో హిట్ మూవీస్ ఈ బ్యానర్ నుంచే వచ్చాయి.