వేదన్యూస్ వరంగల్
బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు జన్మదినం సందర్భంగా కాశిబుగ్గ పద్మనాగర్ లో కోల రేణుక కుటుంబానికి బియ్యం మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన 13వ డివిజన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు వీరాభిమాని జన్ను నాగరాజు పంపిణీ చేశారు.
గత 10 సంవత్సరాలుగా కోల సాంబయ్య కాశిబుగ్గ శివాలయం ముందు అరటి పండ్ల అమ్ముకుంటు జీవనం సాగించేవాడు గత కొద్ధి రోజుల క్రితం అనారోగ్యముతో సమ్మయ్య మృతి చెందడంతో ఆర్ధిక ఇబ్బందులతో ఉన్న రేణుక కుటుంబానికి ఎర్రబెల్లి ప్రదీప్ రావు వీరాభిమాని వారి కుటుంబానికి బియ్యం నిత్యవసర సరుకులు పంపిణీ చేసారు.

