వేద న్యూస్, వరంగల్ టౌన్ : 

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 15 వ వర్ధంతి పురస్కరించుకొని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వరంగల్ తూర్పు ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం వరంగల్ విశ్వకర్మ వీధి వద్ద గల ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు పులి సురేష్,కుందరపు రాజేందర్,కొమ్మిని సురేష్, పోలెపాక ప్రశాంత్,కొడారి రవి,రాంపల్లి శ్రీనివాస్,పసునూరి దుర్గారావు,గన్నారపు కుమార్,పోలెపాక రాజు,రాచర్ల రాము పుట్ట భోగేశ్వర్,చెన్నూరి నటరాజ్,పసునూరి రమేష్ సురేష్ గట్టు చందు తదితరులు పాల్గొన్నారు. ‎

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *