• ఢిల్లీ సీఎం కేజ్రివాల్

వేద న్యూస్, డెస్క్ : 

మాపై ఎన్ని కుట్రలు పన్నినా.ఏమీ జరగదు నేను ఎవరికీ తలవంచను.బీజేపిలోకి చేరితే వదిలేస్తాం అంటున్నారు.ఏం తప్పు చేశామని ఆ పార్టీలోకి వెళ్లాలి.. స్పష్టంగా చెప్పాను రాను అని…పాఠశాలలు కడుతున్నం..ఆస్పత్రులు తేరుస్తున్నాము..రహదారులు నిర్మిస్తున్నాం.. ఇవేనా మేము చేసిన తప్పులు…మాపై నమోదు చేసిన కేసులు అన్ని బూటకమే ఈరోజు కాకపోతే రేపైనా ఆ కేసులన్నీ ముగిసి పోతాయి అంటూ ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాల శంకుస్థాపన సందర్భంగా

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే ఆప్ సభ్యులను కొనుగోలు చేసేందుకు బీజేపి ప్రయత్నిస్తుందన్న ఆరోపణల కేసు పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో క్రేజీవాల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.