•  సంబంధిత శాఖ వారు స్పందించాలని రిక్వెస్టు

వేద న్యూస్, జమ్మికుంట

విద్యుత్ అధికారుల మరింత నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం పొంచి ఉన్నదని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమై వానలు.. కురుస్తున్న వేళ..కరెంటు తీగలు యమపాశాలుగా మారే చాన్స్ ఉందని భయపడుతున్నారు. పలు చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లకు తీగలు అల్లుకుని ఉండటంతో పాటు.. ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్న ప్రదేశంలో తీగలు అలుముకుని ఉన్నాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే సంబంధిత శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

పాపాక్కపల్లి లో రేషన్ షాప్ సమీపంలో