Month: July 2025

‘అమ్మ’ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆగస్టు 3, 5 తేదీల్లో మెగా హెల్త్ క్యాంపు

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ ‘అమ్మ’ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆగస్టు 3, 5 తేదీల్లో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 3న (ఆదివారం) ఫస్ట్ బుక్ చేసుకున్న 30 మందికి ఈసీజీ,…

ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి గేదెలు.. బాధితుల వినూత్న నిరసన! (వీడియో)

షెడ్డు నిర్మించే వరకు తీసుకెళ్లం రైతు దంపతులు లలిత ఓదెలు వేద న్యూస్, భూపాలపల్లి: అధికారులు తమ గేదెల షెడ్డును కూల్చివేసినందుకు బాధితులు వినూత్న నిరసన తెలిపారు. ఏకంగా అధికార పార్టీ శాసన సభ్యుడి క్యాంప్ ఆఫీసులోనికే తమ గేదెలను తీసుకెళ్లడం…

ఫారెస్ట్ అధికారి  భిక్షపతికి ‘ఔల్స్’ ఘన సన్మానం 

వేద న్యూస్, హన్మకొండ: హనుమకొండ అటవీ రేంజ్ అధికారి పెంటా బిక్షపతి పదవి విరమణ ఆత్మీయ సన్మానం గురువారం జరిగింది. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ(ఔల్స్) వారు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని వారిని ఆత్మీయంగా ఘనంగా సన్మానించారు. ఓరుగల్లు వైల్డ్…

తెలంగాణ మోడల్ స్కూల్ ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్.. టాయ్‌లెట్స్, క్లాస్, స్టోర్ రూంల పరిశీలన

వేద న్యూస్, ముస్తాబాద్ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ముస్తాబాద్ మండల నామాపూర్ గ్రామం లోని తెలంగాణ మోడల్ స్కూల్…

కేజీబీవీ హైస్కూల్‌లో కుళ్లిన కూరగాయలు.. కలెక్టర్ ఆగ్రహం

వంట మనిషిని మార్చాలని హెచ్ఎంకు ఆదేశాలు వేద న్యూస్ , దుగ్గొండి : వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం దుగ్గొండి మండలం కేజీబీవీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును సందర్శించి విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలను…

అనుమతి లేకున్నా నడుపుతున్న విద్యా సంస్థలను మూసివేయాలి : ఎస్ఎఫ్ఐ

వేద న్యూస్, కరీంనగర్: భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ పట్టణంలో డిఐఈఓ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. పట్టణంలో పర్మిషన్ లేకుండా నడుపుతున్న జూనియర్ కళాశాలలనుమూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు…

బీసీ హాస్టల్‌లో కుళ్లిన ఉల్లిగడ్డలు.. వార్డెన్‌పై మండల అధికారి తీవ్ర ఆగ్రహం

వార్డెన్ పై కమలాపూర్ ఎంపీడీవో తీవ్ర ఆగ్రహం ఆకస్మిక తనిఖీ చేసిన మండల అధికారి వేద న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ ను కమలాపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండె బాబు గురువారం…

రోడ్డు ప్రమాదాల నివారణకు ఆఫీసర్ల ముందడుగు.. యాక్సిడెంట్ స్పాట్స్ గుర్తింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆఫీసర్ల క్షేత్రస్థాయి పరిశీలన వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్,ఎస్పీ, ఆదేశాల మేరకు సిరిసిల్ల నుండి కరీంనగర్ కు వెళ్లే దారిలో వేములవాడ మండలం నాంపెల్లి కూడలి రుద్రవరం బోయినిపల్లి మండలం…

సంప్రదాయ పద్ధతిలో తెలంగాణ యువకుడిని మనువాడిన విదేశీ యువతి (వీడియో)

వేద న్యూస్, వరంగల్: ప్రస్తుత జెన్ జెడ్(జనరేషన్ జెడ్) పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులవుతున్న తరుణంలో ఓ విదేశీ యువతి తెలంగాణ యువకుడిని భారతదేశ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం మనువాడింది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘వేద న్యూస్’ ప్రత్యేకంగా అందిస్తోంది. ఖండాంతరాలు దాటిన…

పోచమ్మ మైదాన్ టు అమెరికా.. ఖండాంతరాలు దాటిన ప్రేమ పెళ్లి

వేద న్యూస్, వరంగల్ టౌన్: ఇరుగుపొరుగు..గ్రామాలు పట్టణాలు జిల్లాలు..రాష్ట్రాలతో పాటు..దేశాలు దాటి..ప్రేమ వివాహాలు సాగుతున్నాయి. విద్య కోసం..ఉద్యోగ జీవనం కోసం.. విదేశాలకు వెళుతున్న..భారతీయ యువత అక్కడి అమ్మాయిలతో మనసులు పంచుకుంటూ పెద్దలను ఒప్పించి మన స్వదేశంలో మన భారతీయ పద్ధతిలో అత్యంత…