వేద న్యూస్,బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల ఎస్సైగా నూతన బాధ్యతలు స్వీకరించిన రమాకాంత్, ను బోయినిపల్లి ఏఎంసి చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, తో పాటు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచి పిట్టల మోహన్, నాయకులు బోయిని మల్లేశం, నల్లమోహన్, బోయిని పరుశరాం, గుంటి జలంధర్, మెరుపుల జలంధర్, గంగిపల్లి మొండయ్య,గుంటి తిరుపతి, నక్క శ్రీకాంత్, తదితరులు ఉన్నారు