Tag: leaders

గుడ్ జాబ్ కాంగ్రెస్ లీడర్స్.. రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులకు ముందుకు..

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రం నుండి కోదురుపాక వెళ్లే ప్రధాన రహదారి దేశాయిపల్లి గ్రామంలోని వరద కాలువ వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు దెబ్బతిన్నాయి. దీంతో సోమవారం చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి…

ఎస్ఐ రమాకాంత్ ను కలిసిన ఏఎంసీ చైర్మన్ బోయిని 

వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల ఎస్సైగా నూతన బాధ్యతలు స్వీకరించిన రమాకాంత్, ను బోయినిపల్లి ఏఎంసి చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, తో పాటు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ…

మాల మహానాడు సింహ గర్జనకు తరలిన నాయకులు

వేద న్యూస్, వరంగల్: హైదరాబాద్ లో జరిగిన ‘మల సింహగర్జన’కు వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న మాల నాయకులు, కార్యకర్తలు ఆదివారం భారీగా తరలి వెళ్లారు. నెక్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.…

ఎంహెచ్‌డీ ‘చలో ఢిల్లీ’ పోస్టర్ ఆవిష్కరణ

వేద న్యూస్, జమ్మికుంట: మున్సిపల్ పరిధిలోని స్థానిక పాత మార్కెట్ లో ఎం.హెచ్.డి హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి దొడ్డే రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఒకటి,…

ప్రణవ్‌పై ఆరోపణలు నిరాధారం

మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎమ్మెల్యే కౌశిక్ ప్రేరేపణతోనే పార్టీకి వ్యతిరేకంగా కొందరు వ్యాఖ్యలు టీపీసీసీ సభ్యుడు పత్తి కిష్ణారెడ్డి విమర్శ వేద న్యూస్, జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ పై కొందరు నాయకులు…

జక్కలోద్ది గుడిసె వాసులకు మౌలిక వసతులు కల్పించాలి

సీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి వేద న్యూస్, వరంగల్ : వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం శివనగర్ లోని సీపీఐ జిల్లా కార్యాలయంలో రామ సందీప్ అధ్యక్షతన జక్కలొద్ది సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య…

బూతు రాజకీయం..కేరాఫ్ తెలంగాణ!

రాయడానికి మేము..చదవడానికి మీరు..సిగ్గు పడాల్సిందే వేద న్యూస్, కృష్ణ: ఒకరేమో రండా అంటారు… ఒకరేమో బట్టేబాజ్ అంటారు.. మరొకరేమో నీ అంతు చూస్తా అంటారు..ఇంకొకరేమో చెప్పుతో కొడతా ఉంటారు.. గల్లీ లీడర్ నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రతీ ఒక్కరి నోట…