వేద న్యూస్, వరంగల్:
యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాల వరంగల్ ఆటోనగర్ లో..ఈక్విటాస్ బ్యాంక్ మేనేజర్ పోట్లశ్రీ రాము కుమారుడు మణికంఠ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈక్విటాస్ బ్యాంక్ మేనేజర్ పోట్లశ్రీ రాము సహకారంతో లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాల ఉన్న చిన్నారులకు 273వ రోజు బుధవారం అన్నదానం చేశారు.

కార్యక్రమంలో పోట్లశ్రీ రాము, యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్, వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు ( స్విమ్మర్ రాజు ) , కానిస్టేబుల్ బొట్టు కమలాకర్ , కోలా రాజేష్ , ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజ్జెల సుమన్ , అలువల పృథ్వి , ఉప్పరపల్లి రాజ్ కుమార్ , మునిగాల రాంప్రసాద్ , పి.మణికంఠ,బి.వంశీ,సృజన , జ్యోతి , భావన , బిటుకూరి యాకయ్య , పాలకుర్తి విష్ణు , ఎస్.కె ముస్తఫా , లీగల్ అడ్వైజర్ రాచకట్ల కృష్ణ ( హైకోర్ట్ అడ్వకేట్ ) , ఊరటి రవికుమార్ , యాద రవి కుమార్ , చెలిమల్ల అశోక్ కుమార్ , తూనం రాము , సి.ఐ.ఎస్.ఎఫ్ కానిస్టేబుల్ వైనాల రమేష్ , మోడెం రాజశేఖర్ గౌడ్ , నాగవెళ్లి కార్తిక్ పాల్గొన్నారు.