వేదన్యూస్ – సింగపూర్
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనయుడైన మార్క్ శంకర్ సింగ పూర్ లోని తాను చదువుకుంటున్న స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదం లో చిక్కుకున్నాడు.
అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులకు.. కాళ్లకు గాయాలయ్యాయి. అగ్నిప్రమాదం జరగడంతో పొగ శంకర్ మార్క్ నోటి ద్వారా .. ముక్కు ద్వారా ఊపిరితిత్తులోకి వెళ్లింది.
దీంతో అతడ్ని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సంచలనం సృష్టిస్తుంది.
