వేద న్యూస్, మరిపెడ:
వరంగల్ జిల్లా అడిషనల్ కమిషనర్, అడ్మిన్ గా బాధ్యతలు స్వీకరించిన ఇస్లావత్ రాగ్యనాయక్ ను మంగలి బండ తండా యువ నాయకుడు ధరావత్ లక్పతి నాయక్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.