వేద న్యూస్, నెక్కొండ:
నేషనల్ డాన్స్ పోటీలో ప్రథమ బహుమతి సాధించిన కొమ్ము భావన ను టీపీసీసీ సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి సోమవారం ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరింతగా భావన రాణించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రావుల మహిపాల్, సుబ్బారెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు బక్కి నరేష్, చంద్రుగొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొక అనిల్, నెక్కొండ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి వడ్డే సురేష్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బుద్దే సంపత్, దొనికి కుమారస్వామి, చేవ్వ రంజిత్, తమిశెట్టి సాంబయ్య, బక్కి కుమాస్వామి, దొమ్మటి సుధాకర్, శ్రీధర్, మరియు తదితరులు పాల్గొన్నారు.