మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
వేద న్యూస్,బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో శనివారం రోజున పొన్నాల లచ్చయ్య, భార్య పొన్నాల కనుకవ్వ,గుండె పోటుతో మరణించిన విషయాన్ని తెలుసుకొని ఈరోజు చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్, పొన్నాల లచ్చయ్య, కుటుంబ సభ్యులను కలిసి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించడం జరిగింది. ఆయన వెంట టిఆర్ఎస్ అధ్యక్షులు కతరపాక కొండయ్య, ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్, రైతు సంఘం అధ్యక్షులు నిమ్మ శ్రీనివాసరెడ్డి,బీసీ సంఘం అధ్యక్షులు గురజాల కోటి, కత్తెరపాక పరశురాములు, తదితరులు పాల్గొన్నారు