Category: Breaking News

రక్తంతో పవన్ కళ్యాణ్ చిత్రం…!

వేదన్యూస్ – పశ్చిమ గోదావరి ఒక్కొక్కసారి ఓ వ్యక్తిపై ఉన్న అభిమానంతో ఏమి చేస్తారో .. ఎంతదాక తెగిస్తారో కూడా ఆర్ధం కానీ రోజులివి. కొంతమంది అభిమానంతో అభిమాన వ్యక్తి కోసం రక్తాలు చిందిస్తారు. అదే రక్తంతో ఆయన చిత్రాన్ని సైతం…

సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే…!

వేదన్యూస్ -భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో భద్రాచల శాసన సభ్యులు డా. తెల్లం వెంకట్రావు గుండెపోటు వచ్చిన ఓ వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు…

లోకేశ్ పై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు.!

వేదన్యూస్ – మంగళగిరి ఏపీ మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్…

హ్యాట్రిక్ ఓటమిలపై కెప్టెన్ కమిన్స్ సంచలన వ్యాఖ్యలు..!

వేదన్యూస్ – కలకత్తా ఐపీఎల్ -2025 సీజన్ ప్రారంభ మ్యాచ్ లో అదరగొట్టిన సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ జట్టు ఆ తర్వాత వరుస మూడు మ్యాచ్ ల్లో ఘోర ఓటమి పాలైన సంగతి తెల్సిందే.లక్నో సూపర్ జెయింట్స్ పై ఐదు…

సుప్రీం కోర్టు షాక్ తో కళ్ళు తెరిచిన రేవంత్ రెడ్డి..!

వేదన్యూస్ -జూబ్లీహిల్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై తాము తదుపరి తీర్పు ఇచ్చేవరకూ ఎలాంటి పనులు చేయకండి అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేస్తూ విచారణను ఈ నెల పదహారు తారీఖుకు వాయిదా వేసిన సంగతి తెల్సిందే. మొన్న హైడ్రాతో…

కూలీగా షమీ సోదరి…!

వేదన్యూస్ -యూపీ వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం.. అన్న ఏమో ప్రపంచ క్రికెట్ ను శాసించే టీమిండియా జట్టుకు ప్రధాన బౌలర్. అంతేకాదు ఇటీవల జరిగిన ఐపీఎల్ అక్షన్ లో సైతం పది కోట్ల రూపాయలకు సన్ రైజర్స్ ఆఫ్…

HCU భూముల వివాదం- ఆ ఫోటో గ్రాఫర్ ను పట్టిస్తే 10లక్షలు..!

వేదన్యూస్ – హైదరాబాద్ కంచ గచ్చిబౌలి లోని భూములపై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ హెచ్ సీయూ భూములపై ఇచ్చిన మధ్యాంతర నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు తదుపరి…

HCU భూములపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

వేదన్యూస్ – ఢిల్లీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూములపై దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కంచ గచ్చిబౌలి భూముల్లో ఇకపై ఎలాంటి చెట్లను నరకకూడదు. తదుపరి ఆదేశాలను జారీ చేసేవరకూ…

రుణమాఫీకి రాం రాం.. రైతుబంధుకి బైబై చెప్పిన రేవంత్ రెడ్డి..!

వేదన్యూస్ – కల్వకుర్తి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు. అధికారంలోకి రాకముందు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రాష్ట్రంలో ఉన్న నలబై ఒక్క లక్షల…

పెళ్లిపై యాంకర్ ప్రదీప్ క్లారిటీ…!

వేదన్యూస్ – ఫిల్మ్ నగర్ ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి వారసురాలితో బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్ళి జరుగుతుందని కొందరూ ప్రచారం చేశారు. లేదు ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూతురితో వివాహాం జరుగుతుందని మరికొంత మంది…