Category: Slider

కిడ్నీ రోగాలపై అపోహలు, నిజాలు వివరించిన డాక్టర్ ఊడుగుల సురేశ్

వేద న్యూస్, జమ్మికుంట: ‘నిజం గడప దాటేలోపు.. అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది’ అన్నట్టుగా కొన్ని విషయాలు అసత్యాలు జనబాహుళ్యంలో ఉన్నాయి. అలా కిడ్నీ రోగాలపై సైతం లేనిపోని అపోహలు, అబద్ధాలు ప్రజల్లో ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కిడ్నీ డిసీజెస్‌పై…

పర్యవరణాన్ని పరిరక్షించుకోవాలి

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డా.బి.రమేష్ వేద న్యూస్, జమ్మికుంట: ప్రకృతి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.బి. రమేష్ అన్నారు. కళాశాలలో ప్రిన్సిపాల్ అధ్యక్షతన కళాశాల సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం…

 దేవునూరు ఎడ్లబండ వద్ద బ్లాస్టింగ్.. సామాన్యుల ప్రాణాలంటే పట్టింపులేదా?

జనావాసాలకు సమీపంలో ఉన్నా పట్టించుకోరా? ఓ వ్యక్తికి మెడపైన గాయం, చిన్నారికి కనుబొమ్మలపైన తీవ్రగాయం పేలుళ్లు జరిపిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి వేద న్యూస్, వరంగల్: జనావాసాలకు సమీపంలో ఉన్న గుట్టల్లో(ఎడ్లబండ) రాళ్లను బాంబులతో పేల్చడంతో ప్రజలు…

వ్యవసాయం చేస్తున్న వారిలో 36 % కౌలు రైతులే

రైతు స్వరాజ్య వేదిక గుర్తింపునకు నోచని కౌలురైతులు వేద న్యూస్, ఇల్లందకుంట: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల పరిధిలోని సిరిసేడు గ్రామంలో రైతు స్వరాజ్య వేదిక సంస్థ ఆధ్వర్యంలో కౌలు రైతుల గురించి బుధవారం సర్వే చేశారు. రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్న…

ఈ లక్షణాలుంటే మీ కిడ్నీలకు ప్రమాదం: డాక్టర్ ఊడుగుల సురేశ్

వేద న్యూస్, జమ్మికుంట: ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు నిత్యం చెబుతుంటారు. అయితే, కొందరు హెల్త్‌ పట్ల నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఏదైనా అనారోగ్యం బారిన పడినా.. ఏవైనా లక్షణాలు కనిపించినా పట్టించుకోరు. అది చాలా…

స్కిల్స్ ఇంప్రూవ్‌మెంట్‌ కోసం.. జర్నలిస్టులకు వన్‌డే క్లాసెస్.. ఎక్కడంటే?

ఆసక్తి ఉన్న పాత్రికేయులందరూ ఆహ్వానితులే: కోఆర్డినేటర్స్ వేద న్యూస్, కాశీబుగ్గ : వృత్తి నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు ఒక్కరోజు జర్నలిజం శిక్షణా తరగతులను ఏర్పాటు చేసినట్టు శిక్షణా శిబిరం కో-ఆర్డినేటర్స్ సీనియర్ జర్నలిస్టులు జక్కుల విజయ్ కుమార్, రాజేందర్ దామెర మంగళవారం…

‘వేద న్యూస్’ ఎఫెక్ట్.. అరవింద్‌కు రావల్సిన ఆస్తి ఇప్పిస్తామన్న ముదిరాజ్ కుల పెద్దలు

వేద న్యూస్, వరంగల్: ‘వారసుడి న్యాయపోరాటం’, ‘న్యాయపోరాటానికి పెరుగుతున్న మద్దతు’ శీర్షికలతో ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనాలకు స్పందన వచ్చింది. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి(హవేలి)లో తన తండ్రి ఆస్తిలో వాటా కోసం తనయుడు…

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వ్యాసరచన, వకృత్వ పోటీలు

వేద న్యూస్, వరంగల్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని “ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం” అంశం పై ఈ నెల (జూన్) 5 న, వరంగల్ లోని కాకతీయ జూలాజికల్ పార్క్ లో ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, హన్మకొండ…

ఓ మనిషీ.. స్వార్థం మానుకో.. అవసరం మేరకే సహజ వనరులు వాడుకో..!

ఓ మనిషీ…! నీ స్వార్ధం మానుకో…! ఇకనైనా నీ వైనం మార్చుకో…! నిస్వార్ధంగా జీవించడం నేర్చుకో…! ప్రకృతిని, పంచ భూతాలను చెరబట్టకు…! నీ స్వార్థం కోసం ఒకేసారి సహజవనరులను డబ్బు రూపంలోకి మార్చకు…! నీ సామాన్య జీవనానికి అవసరమైనంత మాత్రమే ప్రకృతి…

కదిలిన ప్రజాసంఘాలు.. మిట్టపెల్లి వారసుడి న్యాయపోరాటానికి మద్దతు

ఎనిమిదో రోజుకు మిట్టపెల్లి అరవింద్ ధర్నా వరంగల్ జిల్లా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ దళితరత్న నమిండ్ల చిన్నస్వామి మద్దతు వారసత్వంగా అరవింద్‌కు రావాల్సిన వాటా ఆస్తిని ఇవ్వాల్సిందేనని డిమాండ్ వేద న్యూస్, వరంగల్: ‘వారసుడి న్యాయపోరాటం’…