వరంగల్ జిల్లాలో ఘనంగా బీజేపీ పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
వేద న్యూస్, వరంగల్ జిల్లా : భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా కార్యాలయంలో 46వ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా బిజెపి జెండాను ఎగరవేసి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్. అనంతరం వారు మాట్లాడుతూ..చిట్టచివరి పేదల సంక్షేమమే లక్ష్యంగా…