వేదన్యూస్ – హనుమకొండ
తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లా హంటర్ రోడ్ లోని న్యూ శాయంపేట వద్ద జంపాల శ్రీనివాస్ నూతనంగా ఏర్పాటు చేసిన క్లాసీ కట్స్ సెలూన్ ను వరంగల్ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే.. మాజీ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఈ రోజు గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలకు మెరుగైన సేవలందించి మన్నలు పొందాలి..రోజురోజుకి వ్యాపార అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు జానకీరాములు, వేణుగోపాల్, సృజన్, అఖిల్, రవి తదితరులు పాల్గొన్నారు.