Oplus_16908288

 

వేద న్యూస్, మఠంపల్లి:

 

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి సతీమణి అల్లం ఉషారాణి ప్రధమ వర్ధంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమంలో మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూక్యా మంజీ నాయక్, మండల నాయకుడు మాఖం నరసింహారావు, మాజీ ఎం పి టి సి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు మేడి సామెలు ఎస్సి సెల్ మండల అధ్యక్షులు మాతంగి జోజి, నాయుడు ఆంజనేయులు, అమరారపు ప్రవీణ్, గుంటూరు సుభాని, మహిముద్ తదితరులు పాల్గొన్నారు.