Tag: Congress

అసెంబ్లీ ఘటనపై ఇల్లందులో బీఆర్‌ఎస్‌ నిరసన.

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ ఇల్లందులో ఆ పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు.ఇల్లందు పట్టణంలోని కొత్త బస్టాండ్‌ వద్ద డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం సమీపంలో బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే…

సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో సత్తుపల్లిలో గర్జించిన గులాబీ దండు

తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల పోలీసుల వ్యవహారశైలిని నిరసిస్తూ సత్తుపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ పాల్గొని ఆందోళన చేపట్టాయి. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో నల్ల కండువాలు, నల్ల జెండాలతో…

మైనారిటీ సంక్షేమానికి రూ.2,893 కోట్లతో కొత్త బడ్జెట్.

మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మైనారిటీ సంక్షేమ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. విద్య, సామాజిక, ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని…

మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన నిర్ణయం..?

సోమవారం నుంచి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మొదటి రోజు ఇటీవల మంత్రి పదవి నుంచి తప్పించబడిన కాంగ్రెస్ నేత, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మంత్రి పదవి నుంచి…

డీసీసీ అధ్యక్షుడు అయూబ్ ను ఘనంగా సన్మానించిన రచ్చ రవి

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: హనుమకొండ రాయపుర లోని ప్రముఖ నటుడు, హాస్యనటుడు మరియు వరంగల్ మున్సిపాలిటీ స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ రచ్చ రవి నివాసంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎండీ ఆయుబ్ ని ఘనంగా సన్మానించడం…

ఆవిర్భావ దినోత్సవమును మరిచిన అధికార పార్టీ నేతలు!?

ఆవిర్భావ దినోత్సవమును మరిచిన అధికార పార్టీ నేతలు అధికారం లేనప్పుడు ఎగిరిన కాంగ్రెస్ జెండా నాడు ఎగిరిన పార్టీ జెండా. నేడు ఏది? వేద న్యూస్, చొప్పదండి : చొప్పదండి పట్టణ పరిధిలో స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న కాంగ్రెస్…

తనుగుల పాలకవర్గానికి ప్రణవ్ సన్మానం

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మండలం తనుగుల గ్రామ పంచాయతీ సర్పంచ్ జెక్కే కిరణ్ ,ఉప సర్పంచ్ అంబాల స్వప్న రజనీకాంత్ , గౌరవ వార్డు సభ్యులకు.. హుజురాబాద్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వొడితల ప్రణవ్ శుభాకాంక్షలు తెలియజేసి సన్మానం…

అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిది

– కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి వేద న్యూస్,శాయంపేట: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చి రెడ్డి అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి…

దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేద న్యూస్, బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వర్ధవెల్లి లోని దత్తాత్రేయ స్వామి వారిని పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మాట్లాడుతూ…

ఇంటింటా కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం

వేద న్యూస్, రుద్రూర్: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇందూరి సునీత -చంద్రశేఖర్ సర్పంచ్ బరిలో నిలిచారు. ఈ సందర్భంగా శుక్రవారం ఇంటింటా తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. బ్యాలెట్ పత్రాలను చూయిస్తూ…