వేద న్యూస్, హైదరాబాద్:

 

తెలంగాణ రాష్ట్రంలో దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 3 వరకు అన్నీ పాఠశాలలకు సెలవులు ఉంటాయని వెల్లడించింది. సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 5 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.