వరంగల్ పార్లమెంటు పరిధిలో మొత్తం ఓటర్లు 18,24,466,
పోలింగ్ కేంద్రాలు 1,900.
పొలింగ్ సిబ్బంది 12,092
పురుష ఓటర్లు 8,95,421
మహిళా ఓటర్లు 9,28,648
ఇతరులు 397
1,839 మంది హోమ్ ఓటింగ్ కు అప్లై చేసుకోగా 1,718 మంది హోమ్ ఓటింగ్ లో పాల్గొన్నారు.
12,710 మందికి పోస్టల్ బ్యాలెట్ అందించగా 9,544 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం.
247 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తింపు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటి నుండి 1,155 మందిని బైండ్ ఓవర్ చేసిన పోలీసులు.
205 రూట్లు,
981 లోకేషన్లు 1900 పోలింగ్ బూతులు.
సెక్టార్ అధికారులు 206,
MO లు
PO 2194,
APO 2126,
OPO 4342