వేద న్యూస్, బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినిపల్లి మండల పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నూతన సన్ఇన్స్పెక్టర్ రమాకాంత్ ను ఆదివారం మండల నాయకులు మర్యాదపూర్వకంగా ఎస్ ఐ రమాకాంత్, ని కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించి,స్వీట్స్ అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో నాయకులు, సంబ లక్ష్మిరాజాం, గదర్ల కిరణ్, క్యాతం తిరుపతి రెడ్డి, రమేష్, పెరుమండ్ల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.