Tag: Felicitation

నీట్ ర్యాంకర్‌కు ఘన సన్మానం

వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివి ప్రస్తుతం నీట్(పిజీ)ఎంట్రన్స్-2025 పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ 2136 సాధించినందుకు గాను ముదుగంటి సాయి దినేష్ రెడ్డి,ని…

బోయినిపల్లి ఎస్ఐ రమాకాంత్ కు మండల నేతల ఘన సన్మానం

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినిపల్లి మండల పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నూతన సన్ఇన్స్పెక్టర్ రమాకాంత్ ను ఆదివారం మండల నాయకులు మర్యాదపూర్వకంగా ఎస్ ఐ రమాకాంత్, ని కలిసి, శాలువాతో…

సివిల్ జడ్జి లడె రాజుకు నాగుర్ల వెంకన్న ఘన సన్మానం

వేద న్యూస్, వరంగల్: హనుమకొండలోని వడ్డేపల్లి లో నివాసముంటున్న గోపాల్ పూర్ గ్రామ వాస్తవ్యులు, ఆరె కుల ముద్దు బిడ్డ లడే రాజు ఇటీవల ప్రకటించిన జూనియర్ సివిల్ జడ్జ్ రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి,.. సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఈ…

దామెర నూతన ఎంపీడీవో విమలకు పంచాయతీ కార్యదర్శుల ఫోరం ఆధ్వర్యంలో సన్మానం

వేద న్యూస్, వరంగల్: దామెర ఎంపిడిఓ గా గజ్జెల విమల సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఆమెను పంచాయతీ కార్యదర్శుల ఫోరం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంజపెల్లి నరేష్ ఆధ్వర్యంలో సెక్రటరీలు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు…

యూత్ కాంగ్రెస్ పరకాల జనరల్ సెక్రెటరీకి ఎమ్మెల్యే రేవూరి సన్మానం

వేద న్యూస్, వరంగల్: పరకాల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా ఎన్నికైన దామెర రాజు ను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి శాలువాతో ఆదివారం సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో…

హనుమకొండ జిల్లా పంచాయతీ అధికారి కి కార్యదర్శుల శుభాకాంక్షలు

వేద న్యూస్, హన్మకొండ / దామెర: హనుమకొండ జిల్లా పంచాయతీ అధికారి గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీ రమాకాంత్ కు జిల్లా పంచాయతీ కార్యదర్శుల తరఫున పంచాయతీ కార్యదర్శులు బుధవారం ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి, పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు…