వేద న్యూస్, హైదరాబాద్ : 

హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం అఘాపూరలో రేవంత్ రెడ్డి గెటప్‌లో ఉన్న వినాయకుడి విగ్రహన్ని ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఏర్పాటు చేశారు.

ఇది చూసిన ప్రజలు పలు రకాల కామెంట్స్ తో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది.