Oplus_16777216

వేద న్యూస్, వరంగల్:

ఫుడ్ లవర్స్ కు గుడ్ న్యూస్… భద్రకాళి బండ్ లో జూన్ 29 (ఆదివారం) లోకల్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ లోకి వచ్చే వారందరికీ ఎంట్రీ ఫ్రీ గానే ఉండటం విశేషం.

స్వీట్ ఫుడ్ ఫెస్టివల్ (సెలబ్రేషన్ ఆఫ్ లోకల్ ఫుడ్ ఫెస్టివల్) పేరుతో నిర్వహించను న్న ఈ ఫుడ్ ఫెస్టివల్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 10 గంటల వరకు కండక్ట్ చేయ నున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. భోజనం ప్రియులందరూ… ఈ వేడుకకు హాజరై లోకల్ ఫుడ్ ఫెస్టివల్ లో పార్టిసిపేట చేసే అవకాశాన్ని మిస్ చేసుకోకండి.